BigTV English

Kalki 2898 AD 2: సైలెంట్ గా కల్కి 2 షూటింగ్.. ఆ ఇద్దరు లేనట్లేనా..?

Kalki 2898 AD 2: సైలెంట్ గా కల్కి 2 షూటింగ్.. ఆ ఇద్దరు లేనట్లేనా..?

Kalki 2898 AD 2: మన దేశాన్ని గర్వించేలా కొన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు.. అలాంటి సినిమాలలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి మూవీ కూడా ఉంది.. ప్రధాని పాత్రలో నటించిన ఈ మూవీ గత ఏడాది రిలీజ్ చెయ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. సినిమా కథ హైలెట్ అవడంతో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.. పురాణాలు ఇతిహాసాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 2 లో ఇంకాస్త ఆసక్తిగా ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్తున్నారు. దాంతో పార్ట్ 2 ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అంటే సినిమా షూటింగ్ అప్డేట్స్ గురించి ఇంతవరకు తెలియలేదు కానీ షూటింగ్ మాత్రం సైలెంట్ గానే మొదలు పెట్టేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.


పార్ట్ వన్ లో కేవలం పాత్రలను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ రెండు పార్టీలో అసలు స్టోరీని రివిల్ చేయబోతున్నట్లు చాలా ఇంటర్వ్యూ లో చెప్పకు వచ్చాడు. పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఇపుడు ఈ పార్ట్ 2 విషయంలో నిర్మాత అశ్విని దత్ కామెంట్స్ వైరల్ గా మారాయి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి నిర్మాత అశ్విని దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్ట్ 2 విషయంలో నిర్మాత అశ్విని దత్ కామెంట్స్ వైరల్ గా మారాయి..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కల్కి పార్ట్ 2 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పార్ట్ 2 లో ఇన్ని రోజులు ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలిసింది. కానీ వీరితో పాటుగా బాలీవుడ్ హీరో అమితా బచ్చన్ ముగ్గురు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నాయని టాక్.. ఇక మరో విషయమేంటంటే ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైందని నిర్మాత అశ్విని దత్ చెప్పారు. ప్రభాస్ లేని పలు కీలక సన్నివేశాలు కల్కి చిత్ర యూనిట్ చేసేస్తున్నారట. ఆల్రెడీ పలు భారీ సెట్టింగ్స్ ఉన్నాయని ఇలా వాటిలో చేసేస్తున్నట్టుగా సమాచారం. అలాగే శోభన దీపికా పదుకొనే కూడా లాస్ట్ లో జాయిన్ అవుతారని ఆయన అన్నారు. తాను ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ బిడ్డతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఈ అవైటెడ్ సీక్వెల్ ని మాత్రం మేకర్స్ పక్కా ప్లానింగ్ గా ఇండియా వైడ్ ఆడియెన్స్ కి ఫీస్ట్ ఇచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారని చెప్పాలి.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. మెయిన్ లీడ్ రోల్స్ కాస్త పెండింగ్ ఉన్నాయని టాక్ అంటే వచ్చే ఏడాది జూన్ లోనే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని నిర్మాత చెబుతున్నారు. మరి ఈ మూవీ షూటింగ్ అప్డేట్ గురించి త్వరలోనే అప్డేట్ రాబోతుందని టాక్..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×