IPL 2025 – Pant: టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ( Rishabh Pant ) బంపర్ ఆఫర్ వచ్చింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నారు రిషబ్ పంత్. IPL 2025 కోసం రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Supergiants ) కెప్టెన్‌గా నియామకం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Supergiants ) ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka ) నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: Sanju Samson- BCCI: సంజూ శాంసన్ కి బిగ్ షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు!
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌గా రిషబ్ పంత్ పేరు ఇవాళ లేదా సోమవారం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నారట లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka ). నవంబర్ 2024 మెగా వేలంలో IPLలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు రిషబ్ పంత్ ( Rishabh Pant ). రిషబ్ పంత్ ( Rishabh Pant ) ను INR 27 కోట్లకు సుమారుగా కొనుగోలు చేసింది లక్నో. దీంతో IPLలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు రిషబ్ పంత్ ( Rishabh Pant ). ఇక ఈ ఖరీదైన ప్లేయర్ రిషబ్ పంత్ ( Rishabh Pant )కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వనున్నారు.
ఇది ఇలా ఉండగా…. భారత వికెట్ కీపర్-బ్యాటర్ KL రాహుల్ ( Kl Rahul ).. గతంలో లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Supergiants ) కెప్టెన్ గా పని చేశారు. మొదటి మూడు సీజన్లలో అంటే 2022 నుంచి మొన్నటి ఐపీఎల్ 2024 వరకు LSGకి నాయకత్వం వహించాడు కేఎల్ రాహుల్. మొదటి రెండు సంవత్సరాలలో ప్లేఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Supergiants ). కానీ ఏ సందర్భంలోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఇక 2024 సీజన్ లో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచి.. దారుణంగా విఫలమైంది లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Supergiants ). అదే సమయంలో… భారత వికెట్ కీపర్-బ్యాటర్ KL రాహుల్ ( Kl Rahul ) అలాగే… లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka ) గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
Also Read: Rinku Singh: రూ.500 నోట్లు పంచుతున్న రింకూ సింగ్.. కారణం ఆ అమ్మాయేనా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిన మ్యాచ్ లో KL రాహుల్ ను గ్రౌండ్ లో తిట్టాడట లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka ). దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడం.. ఆ తర్వాత.. జట్టులో ఉండేందుకు రాహుల్ ఇష్టపడకపోవడం చక చక జరిగిపోయాయి. అదే సమయంలో.. నవంబర్ 2024 మెగా వేలంలో రాహుల్ వేలంలోకి వెళ్లాడు. ఇక వేలంలో రిషబ్ పంత్ ( Rishabh Pant ) కోసం 27 కోట్లు పెట్టి.. కొనుగోలు చేసింది లక్నో. ఇక ఇప్పుడు కెప్టెన్సీ కూడా రిషబ్ పంత్ ( Rishabh Pant )కు ఇచ్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కు గతంలో రిషబ్ పంత్ ( Rishabh Pant ) కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు లక్నోకు సారధిగా కొనసాగుతున్నాడు పంత్. నికోలస్ పూరన్ ను కెప్టెన్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ.. చివరకు పంత్ కే ఆ పదవి దక్కింది.
🚨 RISHABH PANT – THE NEW CAPTAIN OF LSG 🚨
– Pant is set to be named as the new Captain of Lucknow Super Giants in IPL 2025. [Espn Cricinfo] pic.twitter.com/JdjKZDZ3Jp
— Johns. (@CricCrazyJohns) January 18, 2025