BigTV English

Kalki2898AD First Single: కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ప్రభాస్ ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు

Kalki2898AD First Single: కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ప్రభాస్ ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు

Kalki2898AD First Single: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం యావత్ ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ల, గ్లింప్స్, టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ మరో సర్‌ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగా ‘కల్కి’ నుంచి ‘భైరవ ఆంథెమ్ ప్రోమో’ అంటూ ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ ఆంథెమ్ అద్భుతంగా ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.


https://twitter.com/adheeraeditz/status/1801924006955864507


Tags

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×