BigTV English

Priyanka Chopra: రాజమౌళి-గ్లోబల్ బ్యూటీ మధ్య గొడవలు..?

Priyanka Chopra: రాజమౌళి-గ్లోబల్ బ్యూటీ మధ్య గొడవలు..?

Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య బాలీవుడ్ టాలీవుడ్ సినిమాల్లో కనిపించని ప్రియాంక చోప్రా ఈ సినిమాల్లో కనిపించడం విశేషం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న 29వ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ కీలక రోల్ లో కనిపించునున్నారు. అయితేరాజమౌళి సినిమాలో నటించాలి అంటే మామూలు విషయం కాదన్న విషయం ప్రియాంక చొప్రాకు అర్థమైంది. దాంతో రాజమౌళి నుంచి తప్పించుకొని తిరుగుతుంది. తాజాగా రాజమౌళి ప్రియాంక చోప్రా మధ్య గొడవలు జరిగే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే మాత్రం నెట్టింటా ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది..


రాజమౌళితో మూవీ అంత ఈజీ కాదు.. 

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. హాలీవుడ్ ప్రముఖ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కేవలం హాలీవుడ్ సినిమాలకి అంకితం అయింది. ఇన్నాళ్లకు తెలుగులో ఓ సినిమా చేయబోతుంది. రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా అన్ని వదిలేసుకుని ఆ సినిమా కోసమే పనిచేయాలి. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా కేవలం నాలుగైదు గంటలు మాత్రమే పనిచేసి ఆ తర్వాత ఫ్యామిలీతో ట్రిప్పులకి ఎంజాయ్ చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకట్లేదు.రోజంతా జక్కన్నకు కావాల్సిన విధంగా, సెట్లో కుస్తీలు పట్టాల్సి ఉంటుంది కాబట్టి, ఆ కాక ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రియాంక చోప్రా అర్థం చేసుకుంది.. అందుకే రాజమౌళి నుంచి తప్పించుకొని తిరుగుతుందని సమాచారం.


జక్కన్నతో సినిమా అంటే అన్ని కమిట్మెంట్స్ వదిలేసుకుని ఆ సినిమానే ఊపిరిగా భావించాలి. త్రిబుల్ ఆర్ వరకు అలానే ఉండేది. మహేష్ బాబు సినిమాతో మాత్రం ఆ రూల్ బ్రేక్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు ఈమధ్య సినిమా మధ్యలో వెకేషన్ కి వెళ్తున్నారు. ప్రియాంక చోప్రా కూడా ఓ వెకేషన్ లో ప్రత్యక్షమైంది. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో నిండా మునిగి తేల్తున్న ఈ బ్యూటీ, దూరంగా కొండలపై నుంచి రగులుతున్న కాష్టాన్ని, పొగను చూపిస్తూ కొన్ని స్నాప్స్‌ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : కళ్యాణ్ రామ్ టాటూ వెనుక అంత పెద్ద స్టోరీ ఉందా..?

సినిమాల విషయానికొస్తే.. 

ప్రియాంక చోప్రా ఈ మధ్య భారీ బడ్జెట్ చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తుంది. కింద హాలీవుడ్ చిత్రాలు నటిస్తూ బిజీగా ఉంది. హాలీవుడ్ లో జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో కలిసి ఆమె నటించిన `హెడ్స్ ఆఫ్ స్టేట్` జూలై 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. అలాగే `ది బ్లఫ్ సినిమాలోను నటిస్తోంది. సిటాటెల్ సిరీస్ ను పూర్తి చేసింది. ఇక ప్రస్తుతం తెలుగులో హీరో మహేష్ బాబు సినిమాలో నటిస్తుంది.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×