Priyanka Chopra : బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ పాపులారీటిని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో తనకు ఎదురైన సవాళ్లను అధిగమించి స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని సొంతం చేసుకొన్నది. నార్మల్ హీరోయిన్ నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇంటర్నేషనల్ బ్యూటీ అయ్యింది.. ప్రస్తుతం హాలివుడ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది.. హాలీవుడ్‌లో తన టాలెంట్ మెరుపులు మెరిపిస్తున్నది. అయితే ప్రియాంక చోప్రా గతంలో చేసిన వ్యాఖ్యలను దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ తాజాగా కోట్ చేస్తూ పోస్టు పెట్టారు.. ఆ పోస్ట్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది… అదేంటో ఒక్కసారి చూసేద్దాం..
ప్రియాంక చోప్రా ట్వీట్..
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ట్వీట్ లో ఏముందంటే.. మీరు ఎవరినైనా భార్యగా స్వీకరించే ముందు ఆమె నుంచి కన్వత్వాన్ని కోరుకోవద్దు. మంచి ప్రవర్తన కలిగిన మహిళ కోసం చూడండి. కన్వత్వం అనేది ఒక్క రాత్రితో మహిళలు కోల్పోతారు. కన్వత్వం శాశ్వతం కాదు. ఎప్పటికీ ఉండేది శాశ్వతంగా మహిళతో తోడు ఉండేది ప్రవర్తన మాత్రమే అని ప్రియాంక పేర్కొన్నారు. ఆ పోస్ట్ చూసిన కొందరు ఆమె పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆడవాళ్లు మగవాళ్ల ఆదాయం, డబ్బు గురించి చూడకూడదు. మంచి క్యారెక్టర్.. ప్రవర్తన మాత్రమే చూడాలి. కానీ మహిళలు అవేమీ చూడకుండా మగవాడి సంపాదనపై దృష్టి పెడతారనే విధంగా ఆమె ట్వీట్‌పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఇది నెట్టింట వైరల్ అయ్యింది..
Also Read :RGV తో కృష్ణ వంశీ కి విబేధాలకు కారణం ఇదేనా ?
ప్రియాంక చోప్రా పై ఉమైర్ సందు ఫైర్..
ప్రియాంక చోప్రా వర్జినిటీ కామెంట్స్‌పై పోస్టులు పెట్టి అసభ్యంగా పోస్టు చేశారు. అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్న ఆమె.. చివరకు నిక్ జోనస్‌తో సెటిల్ అయిపోయింది. అందుకే కన్యత్వం ముఖ్యం కాదని చెప్పింది. ఇది ఆమె వ్యవహారం అని ట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రియాంక చోప్రా వర్జినిటీ కామెంట్స్‌పై పోస్టులు పెట్టి అసభ్యంగా పోస్టు చేశారు. అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండే ఆమె అమెరికా వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంటూ ట్రోల్ చేస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీనిపై ప్రియాంక చోప్రా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్ తో మూవీ చేస్తుంది.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రంలో ప్రియాంక కీలక పాత్రను పోషిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది.. ప్రస్తుతం విదేశాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇక హాలీవుడ్ మూవీ లో కూడా ప్రియాంక నటిస్తుంది. బాలీవుడ్ కు దూరం అయ్యిందని తెలుస్తుంది..