BigTV English

Jaragandi Jaragandi Song: జరగండి.. జరగండి.. సాంగ్ ఏముంది బాసూ.. వేరే లెవెల్ అంతే..!

Jaragandi Jaragandi Song: జరగండి.. జరగండి.. సాంగ్ ఏముంది బాసూ.. వేరే లెవెల్ అంతే..!


Jaragandi.. Jaragandi.. Song Released from Ram Charan’s ‘Game Changer’: మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సాంగ్ వచ్చేసింది. గేమ్ ఛేంజర్‌ మూవీలోని జరగండి.. జరగండి అంటూ సాగే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ చూడటానికి ఎంతో కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ లుక్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సాంగ్‌ తగ్గ లొకేషన్ అయితే మామూలుగా లేదు.

ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన ప్రేక్షకాభిమానుల వెయిటింగ్‌కు ఫలితం ఈ రోజు వరించింది. కాగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించనున్నారు.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×