BigTV English

Bubblegum Trailer : బోల్డ్ డైలాగ్స్‌తో సుమ కొడుకు.. ‘బబుల్ గమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Bubblegum Trailer : బోల్డ్ డైలాగ్స్‌తో సుమ కొడుకు.. ‘బబుల్ గమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Bubblegum Trailer : టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న పెద్దగా అచ్చిరాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయాడు రాజీవ్ కనకాల. మరోపక్క అతని భార్య సుమ బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని యమ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇక వీరిద్దరి కొడుకు రోషన్ కనకాల.. అప్పుడే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బబుల్ గమ్ అనే ఒక మూవీ ద్వారా అతను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే తమ కొడుకు డబ్బులు మూవీ కోసం ఈ ఇద్దరు దంపతులు ఎన్నో కథలను విని.. చాలా అనాలసిస్ తర్వాత ఈ మూవీ స్టోరీ కి ఓకే చెప్పారట.


ఈ సినిమా నుంచి విడుదలైన ప్రియులకు పోస్టర్స్ ,సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. 42 సెకండ్ల నిడివి తో ఉన్న ఈ మూవీ ట్రైలర్ లో రోషన్ మాస్ ఫైట్ మంచి హిట్ అయింది. ఒక యాక్షన్ ఫైట్ తో మొదలైన ఈ ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు.. రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉన్నాయి.. ఇక ఎమోషన్ ని కూడా కాస్త మిక్స్ చేశారు. ఇలా మొత్తం మీద ట్రైలర్ బాగా ఉన్నట్లే అనిపిస్తోంది. ఒక యువకుడి జీవితంలో కామన్ గా ఎదురయ్యే ప్రేమ, శత్రుత్వం.. ఇలాంటి పరిస్థితులలో అతను ఏం చేస్తాడు ? అనే అంశంతో ముందుకు సాగే రొటీన్ కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ఈ మూవీకి రవికాంత్ పేరేపు దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఇక ఈరోజు ఈ థియరీటికల్ ట్రైలర్ ను.. మూవీ లెజెండ్ ..దర్శకేంద్రుడు.. రాఘవేంద్రరావు.. అనిల్ రావిపూడి.. రానా దగ్గుపాటి లాంచ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న మానస చౌదరి ఓ రేంజ్ గ్లామర్ షో తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. జీవితంలో ఏ టెన్షన్ లేకుండా సరదాగా ఉండే బస్తీ కుర్రాడు ఆదిగా రోషన్ అద్భుతంగా సెట్ అయ్యాడు. ట్రైలర్లో రోషన్ బోల్డ్ మాస్ లుక్ బాగా హైలైట్ అయింది. ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచే విధంగా ఉంది. డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం ఎంతవరకు సందడి చేస్తుందో చూడాలి.


Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×