BigTV English

Saindhav Trailer: సైంధ‌వ్ ట్రైల‌ర్ రిలీజ్ – వెంక‌టేశ్ యాక్ష‌న్ అదుర్స్‌

Saindhav Trailer: సైంధ‌వ్ ట్రైల‌ర్ రిలీజ్ – వెంక‌టేశ్ యాక్ష‌న్ అదుర్స్‌
Saindhav Trailer update

Saindhav Trailer update(Telugu film news):


విక్టరీ వెంకటేశ్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

యాక్ష‌న్ , సెంటిమెంట్ అంశాల‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. తండ్రీకూతుళ్ల బాండింగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. మా నాన్న సూప‌ర్ హీరో.. ఆయన ఉంటే నాకు భ‌యం ఉండదంటూ ఓ చిన్నారి వెంక‌టేశ్ గురించి చెప్ప‌డం ఆస‌క్తిని రేకిత్తిస్తోంది. పాప ఓ రేర్ డిసీజ్‌తో బాధ‌ప‌డుతుంది. ఆ ఇంజెక్ష‌న్ ధర ప‌దిహేడు కోట్లు అని అనే డైలాగ్ త‌ర్వాత ట్రైల‌ర్ కంప్లీట్‌గా యాక్ష‌న్ మోడ్‌లోకి వెళ్లింది.


ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు న‌వాజుద్దీన్ విల‌న్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. అంతే కాకుండా మ‌రో ఇంట్రెస్టింగ్ రోల్‌లో కోలీవుడ్ హీరో ఆర్య క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా తెలుగు, హిందీతో సహా పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో రిలీజ్ కానుంది. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణి శ‌ర్మ‌తో పాటు ఆండ్రియా ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×