BigTV English

Samantha: విజయ్ దళపతి హీరోయిన్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన సామ్.. అందులో ఏముందంటే..?

Samantha: విజయ్ దళపతి హీరోయిన్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన సామ్.. అందులో ఏముందంటే..?

Samantha :స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న సమంత (Samantha) కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. అలాగే నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు బిజినెస్ లు కూడా చూసుకుంటుంది. అలా సమంతకు పలు బిజినెస్ లు ఉన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా నటిస్తూ కొన్ని బిజినెస్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. అయితే అలాంటి సమంత తాజాగా ఓ హీరోయిన్ కి గిఫ్ట్ ఇచ్చి సడన్ సర్ప్రైజ్ చేసింది. మరి ఇంతకీ సమంత ఏ హీరోయిన్ కి గిఫ్ట్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం..


సమంత గిఫ్ట్ పంపిన ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష (Trisha).. అవును మీరు వినేది నిజమే.. సమంత.. త్రిషకి ప్రేమతో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిందట.

త్రిషకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సమంత..


సమంత.. త్రిషకు సీక్రెట్ ఆల్ కెమిస్ట్ నుండి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ హ్యాంపర్ ని పంపింది. అయితే ఈ గిఫ్ట్ అందుకున్న త్రిష తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సమంతకి థాంక్స్ చెబుతూ రెడ్ హార్ట్ సింబల్ తో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సమంత పంపిన గిఫ్ట్ ని త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో.. సమంత, త్రిష కి సంబంధించిన ఈ న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక సమంత త్రిషకి మాత్రమే కాకుండా తన సాకీ అనే క్లాత్ స్టోర్ నుండి రష్మిక (Rashmika) కి కూడా బట్టలు పంపింది.రష్మిక కూడా సమంత పంపిన బట్టలకు సంబంధించి పోస్ట్ చేసి థాంక్యూ అంటూ తెలియజేసింది. మరి సమంత ఇండస్ట్రీలో ఉన్న హీరో , హీరోయిన్ లకు ఇలా గిఫ్టులు పంపడం వెనుక ఉన్న మతలబ్ ఏంటో తెలియదు.కానీ ప్రస్తుతం సమంతకి సంబంధించి ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Rambha: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రంభ.. రీ ఎంట్రీ ఎప్పుడంటే?

సమంత సినిమాలు..

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం సమంత రాజ్&డీకే ల డైరెక్షన్ లో రక్త్ బ్రహ్మాండ్ ( Rakth Brahmand) అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.ఇక తెలుగులో “మా ఇంటి బంగారం” మూవీలో సొంత బ్యానర్ లో ఈ సినిమాకి నిర్మాతగా అలాగే హీరోయిన్గా చేస్తోంది.తెలుగులో కూడా సమంత త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతుందని, టాలీవుడ్ లో వరుస సినిమాలు చేయబోతున్నానని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో సమంత చెప్పుకొచ్చింది.అటు సమంత ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లతో పాటు హీరోలతో కూడా మంచి అనుబంధాన్ని కలిగి ఉంటుంది. సమంత లాగే చాలామంది హీరో, హీరోయిన్ లు అలియా భట్,నయనతార (Nayanatara) వంటి సెలబ్రిటీలు వాళ్ల బిజినెస్ ల నుండి కొన్ని ప్రొడక్ట్స్ ని ఇండస్ట్రీలో ఉండే కొంతమందికి పంపి సర్ప్రైజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం సెలబ్రెటీలు ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×