BigTV English

Sekar Mastar : జానుతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. నేను చేసిన తప్పు అదే..?

Sekar Mastar : జానుతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. నేను చేసిన తప్పు అదే..?

Sekar Mastar : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కొరియోగ్రాఫర్ అంటే శేఖర్ మాస్టర్ పేరే వినిపిస్తుంది. కేవలం కొరియోగ్రాఫర్ గా ఆయన చేసిన హిట్ సాంగ్స్ తో పాటు ఈమధ్య ఆయన కొరియోగ్రఫీ చేస్తున్న సాంగులపై విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది, ఈ ఏడాది శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని పాటలలోని హుక్ స్టెప్పుల పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి.. తాజాగా డాన్సర్ జానూ తో ఎఫైర్ అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మాస్టర్ ఆ వార్తలు పై క్లారిటీ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ ఏమన్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


జానుపై శేఖర్ మాస్టర్ కామెంట్స్..

తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. జాను అనే డాన్సర్ కు తన మధ్య ఎదో ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఎదో ఉందనిపిచ్చి కామెంట్లు చేస్తున్నారంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఏదో ఒక షోలో ఆమె డ్యాన్స్ బాగా చేస్తే మెచ్చుకున్నాను అని, దాన్ని పట్టుకుని కొంత మంది సంబంధం అంట గడుతున్నారని బాధ పడ్డాడు మాస్టర్.. టాలెంట్ ఉన్న డాన్సర్ లోని పొగడం కూడా తప్పేనా? అదే నేను చేసిన తప్పా? అని మాస్టర్ అన్నారు.. ఎన్నో షోల్లో ఎంత మంది అమ్మాయిలు, అబ్బాయిల్ని పొగిడానని చెప్పుకొచ్చాడు.. అలాగే అమ్మాయిని కూడా పొగిడాను అందులో తప్పేముంది నాకు అసలు అర్థం కావట్లేదు ఆ ప్రశ్న గురించి అని మాస్టర్ అంటున్నారు.. జాను ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాకపోయినా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, యూట్యూబ్ కేటగిరీ నుంచి వచ్చి అద్భుతంగా చేసిందని ఆమెను మెచ్చుకున్నాను. మాకు ఇద్దరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి మరి మా ఫ్యామిలీస్ ఇలాంటివి వింటే బాధపడతారు దయచేసి ఇలాంటి కామెంట్స్ చేయొద్దని శేఖర్ మాస్టర్ విజ్ఞప్తి చేశారు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో శేఖర్ మాస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు..


Also Read : విశ్వక్ సేన్ తో గొడవలు… జరిగింది ఇదే… అసలు నిజం చెప్పిన నాని..

వివాదాలకు కేరాఫ్ మారిన శేఖర్ మాస్టర్ స్టెప్స్.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ గురించి, ఆయన చేస్తున్న స్టెప్పులు వివాదాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాలో సర్ ప్రైజ్ అనే స్పెషల్ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఈ మధ్య శేఖర్ మాస్టర్ హుక్ స్టెప్పులు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాటితో ఎక్కువగా విమర్శల పాలు అవుతున్నాడు. ఇక ఇలాంటి నెగెటివిటీ, విమర్శల మీద శేఖర్ మాస్టర్ స్పందించాడు.. నేను ఒక స్టెప్ ని కంపోజ్ చేస్తే దాని గురించి ఆ చిత్ర దర్శకుడు నిర్మాత తో చర్చించి తర్వాత సాంగ్లో అప్లై చేస్తానని శేఖర్ మాస్టర్ అంటున్నాడు.. కానీ కొంత మంది మాత్రం కావాలనే తన మీద ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారని శేఖర్ మాస్టర్ బాధపడ్డారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది.. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే తెలుగులో రెండు మూడు భారీ ప్రాజెక్టులకు పని చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×