BigTV English

Retro: సెన్సార్ పూర్తి, రన్ టైమ్ లాక్.. సూర్య ఫ్యాన్స్ కి ఆఖరి నిమిషాల్లో పండగే..

Retro: సెన్సార్ పూర్తి, రన్ టైమ్ లాక్..  సూర్య ఫ్యాన్స్ కి ఆఖరి నిమిషాల్లో పండగే..

Retro: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రెట్రో. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో జయరాం, నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 1న వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా మూవీ టీం వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.


సెన్సార్ పూర్తి ..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలన్నీ తెలుగులో సూపర్ సక్సెస్ అందుకుంటాయి.. సింగం సీక్వెల్ లో వచ్చిన సినిమాలన్నీ తెలుగులోను మంచి సక్సెస్ ని అందుకున్నాయి. సూర్య,  పూజ హెగ్డే తో జతకట్టి రెట్రో మూవీ తో మన ముందుకు రానున్నారు. ఈ క్రమంలో రెట్రో సెన్సార్ ని పూర్తి చేసుకుంది. రొమాంటిక్ యాక్షన్ మూవీగా రానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ను  జారీ చేసింది. రెట్రో సినిమా రెండు గంటల 48 నిమిషాల రన్ టైం తో రానుంది. ఈ సినిమాకి U/A   సర్టిఫికెట్ జారీ చేయడంతో అభిమానులు సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్ల లో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాకు రన్ టైం ఇవ్వడం జరిగింది.


పాన్ ఇండియా మూవీ గా ..

కార్తీక్ సుబ్బరాజ్ పేట, మహాన్, జిగర్తాండ డబుల్ ఎక్స్, సినిమాలకు రెండు గంటల 40 నిమిషాల రన్ టైమే ఇచ్చారు. ఇప్పుడు అదే ఫాలో అవుతూ రెట్రో కూడా రన్ టైం ఇవ్వడం జరిగింది. ఒక గ్యాంగ్ స్టార్ కథతో ఈ సినిమా మన ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడంతో అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా 1980 లోని బ్యాంక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ కథతో మన ముందుకు రానుంది. ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని టాక్.. ఈ మూవీలో చాలా గెటప్స్ లో సూర్య కనిపించనున్నారు. లవ్ యాక్షన్ అన్ని అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవ్వనుంది.

Sai Pallavi : సీతమ్మ దారి తప్పుతుందా…? మళ్లీ ఇలాంటి సినిమాకు సైన్ చేసింది ఏంటి..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×