BigTV English
Advertisement

Betting Apps Promotion : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నటుడు ఆలీ భార్య పేరు..?

Betting Apps Promotion : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నటుడు ఆలీ భార్య పేరు..?

Betting Apps Promotion : ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ను గుడ్డిగా నమ్మి ఎంతో మంది అప్పుల పాలయ్యారు. కొంతమంది ఏకంగా ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలు ఎక్కువ అవ్వడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ ఫిట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలెబ్రేటిలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 18 మందికి పోలీసులు నోటీసులు పంపారు. ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలెబ్రేటిలను అదుపులోకి తీసుకొని విచారణ జరిపిస్తున్నారు. అయితే ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ కమెడీయన్ ఆలీ భార్య పేరు కూడా వినిపిస్తుండటం గమనార్హం.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


Also Read :‘గేమ్ ఛేంజర్ ‘ మూవీకి రామ్ చరణ్ ఒక్కరూపాయి తీసుకోలేదా..?

బెట్టింగ్ యాప్స్.. 


బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సినిమా తారల మెడకు ఉచ్చు బిగుస్తోంది. హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, యాంకర్ శ్యామల,మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ వంటి వారి పేర్లు ఈ ఇష్యూలో బాగా వినిపిస్తున్నాయి.. యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకుని బెట్టింగ్ యాప్స్ ద్వారా తాను బాగా సంపాదిస్తున్నట్లు తన ఫాలోయర్స్ ను కూడా అందులో జాయిన్ అవ్వమని చెబుతున్నారు. ఇలాంటి వాళ్లు ప్రమోట్ చెయ్యడం తో అమాయకులు అది నిజమే అని నమ్మి డబ్బులను పెట్టి మోసపోతున్నారు. దాంతో అప్పులు చేసి ప్రాణాలను వదిలేస్తున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలను తీసుకోవడంతో పోలీసులు వీటికి అడ్డుకట్ట వేసేందుకు రెడీ అయ్యారు..

సినీ నటుడు ఆలీ భార్య పేరు.. 

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో సినీ నటుడు అలీ సతీమణి జుబేదా తో పాటు బిగ్ బాస్ 4 ఫేమ్ యాంకర్ లాస్య ఉన్నట్లు తమకు అనుమానం కలుగుతోందని జనసేన విద్యార్థి విభాగం సంపత్ నాయక్ అన్నారు.. జుబేదా అలీ, లాస్య యూట్యూబ్ ఛానల్స్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జుబేదా అలీ, లాస్యతో పాటు పలువురిపై ఈ మధ్య కాలంలో మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.. ప్రస్తుతం నటుడు ఆలీ భార్య జుబేదా పేరు వినిపిస్తుంది. పోలీసులు ఆమె యూట్యూబ్ ఛానల్ ని పరిశీలిస్తున్నారు. అలాంటి వీడియో లు ఉంటే కనుక వెంటనే అమ్మకు నోటీసుకి పంపి అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. అటు లాస్ట్ ఫై కూడా అనుమానం ఉండడంతో ఆమె యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ రీల్స్లో ఏవైనా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని పోలీసులు పరిశీలిస్తున్నారు..

ఇప్పటికే ఈ కేసులో చాలా మంది సెలెబ్రేటీలు యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారందరికీ కూడా నోటీసులు పంపించారు. పలువురు సెలెబ్రేటీలు పోలీస్ స్టేషన్ మెట్లేక్కారు. విష్ణు ప్రియా ఫోన్ ను సీజ్ చేశారు. కొందరు ఈరోజు హాజరుకానున్నారు. ఇప్పుడు జబర్దస్త్ వర్ష పేరు కూడా వినిపిస్తుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×