BigTV English

Sasi kumar : సూర్య, విజయ్ కు చెప్పిన కథ అలానే ఉంది, అది ఎప్పుడు మొదలవుతుందంటే.?

Sasi kumar : సూర్య, విజయ్ కు చెప్పిన కథ అలానే ఉంది, అది ఎప్పుడు మొదలవుతుందంటే.?
Advertisement

Sasi kumar : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటులలో శశి కుమార్ ఒకరు. కేవలం నటుడు గానే కాకుండా దర్శకుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు శశి కుమార్. ఈయన దర్శకత్వం వహించిన సుబ్రహ్మణ్యపురం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దర్శకుడుగా కూడా శశి కుమార్ కి ఈ సినిమా మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమాతో కలర్స్ స్వాతి తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత శశికుమార్ నటుడు గానే ఎక్కువ సినిమాలలో కనిపించాడు. శశి కుమార్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ లో విడుదలయ్యాయి. ఇక ప్రస్తుతం శశి కుమార్ టూరిస్ట్ ఫ్యామిలీ అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూ ఇస్తున్నాడు శశి కుమార్.


సూర్య, విజయ్ లకు చెప్పిన కథ

కొన్ని సందర్భాలలో కొంతమంది హీరోలతో దర్శకుడుగా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు శశి కుమార్.  తాను రాసుకున్న పిరియాడిక్ డ్రామా ఒకటి హీరో విజయ్ కు చెప్పాడు. అయితే ఆ కథ విపరీతంగా విజయకు నచ్చింది. కానీ అప్పటికి పులి సినిమాతో విజయ్ బిజీగా ఉండటం వలన ఆ సినిమాను పట్టా లెక్కించలేకపోయాడు. ఆ తర్వాత సూర్య హీరోగా అదే సినిమాను చేద్దామని అనుకున్నాడు శశి కుమార్. అప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కుదరలేదు. అది ఒక భారీ బడ్జెట్ సినిమా. అయితే బాహుబలి సినిమా వచ్చిన తర్వాత శశికుమార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట. భారీ బడ్జెట్ సినిమాలు రావడంతో పాటు సక్సెస్ అవుతున్నాయి ఇది ఒక శుభ పరిణామం అని అనుకున్నాడట.


ఇప్పటికే అలానే ఉంది

అయితే ఇప్పటివరకు ఆ సినిమా తెరకెక్కలేదు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కథ గురించి అడిగారు ప్రముఖ తమిళ జర్నలిస్ట్. దానికి సమానంగా శశి కుమార్ మాట్లాడుతూ ఆ కథ అలానే ఉంది. సరైన హీరో దొరికితే ఆ సినిమాని పట్టాలెక్కిస్తాను. దానికంటే ముందు మరొక పిరియాడిక్ సినిమాను నేను చేయబోతున్నాను అంటూ తెలిపాడు. అయితే ఇప్పుడు శశి కుమార్ చేయబోయే పిరియాడిక్ సినిమా జనవరి 2026 లో షూటింగ్ మొదలుకానున్నట్లు తెలిపాడు. అన్ని కుదిరితే అప్పట్లో విజయ్ మరియు సూర్యకు చెప్పిన సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తాడు. ఇక విజయ విషయానికొస్తే ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తి బిజీగా మారిపోయాడు. సూర్య ఇకపై తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. వీరిద్దరూ కాకుండా శశి కుమార్ వేరే హీరోతో వెళ్లడం తప్పదేమో అనిపిస్తుంది.

Also Read : Nani : నాకు ఇచ్చిన సినాప్సిస్ పైన , దీన్ని డస్ట్ బిన్ లో వేయొద్దు అని రాసిచ్చాడు

Related News

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Big Stories

×