BigTV English
Advertisement

OTT: సినీ ఫ్యాన్స్‌కు పండుగే పండుగ.. ఈ వారం ఓటీటీలో వచ్చే మూవీస్, వెబ్‌సిరీస్‌లు ఇవే..

OTT: సినీ ఫ్యాన్స్‌కు పండుగే పండుగ.. ఈ వారం ఓటీటీలో వచ్చే మూవీస్, వెబ్‌సిరీస్‌లు ఇవే..

OTT: సంక్రాంతి కానుకగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఓటీటీని షేక్ చెయ్యడానికి ఈ మూవీలు సన్నద్ధమవుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.


వాల్తేరు వీరయ్య

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. హీరో రవితేజ ప్రత్యేక పాత్రలో నటించి అలరించారు. ఇక ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.


వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 23 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో సందడి చేయనుంది.

వారసుడు

విజయ్, రష్మిక హీరోహీరోయిన్లుగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వారసుడు’. దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

మైఖేల్

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘మైఖేల్’. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది. ఆహాలో ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

రబియా అండ్‌ ఒలీవియా (హాలీవుడ్‌) ఫిబ్రవరి 24-డిస్నీ+హాట్‌స్టార్‌

వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ (అనిరుధ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్) ఫిబ్రవరి 24-డిస్నీ+హాట్‌స్టార్‌

అబ్ర (కన్నడ) ఫిబ్రవరి 24-సన్‌నెక్ట్స్‌

వాల్వీ (మరాఠీ) మూవీ ఫిబ్రవరి 24-జీ5

పులిమేక (తెలుగు) వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 24-జీ5

అవుటర్‌ బ్యాంక్‌ (వెబ్‌సిరీస్‌3) ఫిబ్రవరి 23-నెట్‌ఫ్లిక్స్‌

వియ్‌ హేవ్‌ ఎ ఘోస్ట్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 24-నెట్‌ఫ్లిక్స్‌

ఎక్వైట్‌ ప్లేస్‌2 (హాలీవుడ్‌) ఫిబ్రరి 24-నెట్‌ఫ్లిక్స్‌

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×