BigTV English

Angry Rantman: ప్రముఖ యూట్యూబర్ మృతి.. ట్విట్టర్ లో ట్రెండింగ్

Angry Rantman: ప్రముఖ యూట్యూబర్ మృతి.. ట్విట్టర్ లో ట్రెండింగ్

Angry Rantman:ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోవడంలేదు. తమ కంటెంట్ తో ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి, కోపం తెప్పించి.. ఫ్యాన్స్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలకు రివ్యూలు ఇచ్చేవారు ఎంతో ఫేమస్. అలా గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబ్ సినీ రివ్యూయర్ అబ్రదీప్ సహా. సినిమా రివ్యూలను ఎంతో కోపంతో ఊగిపోతూ చెప్తూ బిగా ఫేమస్ అయ్యాడు. అతనిని అందరూ యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ అని పిలుస్తారు.


యూట్యూబ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అబ్రదీప్ మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్లు తెలుస్తోంది. ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో అతనిని వైద్యులు కాపాడలేకపోయినట్లు సమాచారం. ఇక కొన్నిరోజుల ముందే అతను హాస్పిటల్ లో బెడ్ కే పరిమితమయ్యాడని, అతని స్నేహితులు డబ్బు కోసం సహాయం కూడా అడిగినట్లు చెప్తున్నారు.

Angry Rat Man
Angry Rat Man

ఇక అబ్రదీప్ మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ పేరు ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారాయి. అతడి చెప్పిన రివ్యూ వీడియోస్ ను అభిమానులు షేర్ చేస్తూ మంచి మనిషిని కోల్పోయినట్లు చెప్పుకొస్తున్నారు, అబ్రదీప్ వయస్సు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయస్సులోనే అతడు మరణించడం చాలా బాధాకరమని అతని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×