BigTV English

Israel-Gaza War: హమ్మయ్య.. రంజాన్ వేళ.. గాజా వాసులకు శుభవార్త.. ..!

Israel-Gaza War: హమ్మయ్య.. రంజాన్ వేళ.. గాజా వాసులకు శుభవార్త.. ..!

 


Israel-Gaza War updates


ఈ ఒప్పందం మేరకు హమాస్ చెరలో ఉన్న, పాలస్తీనా జైళ్లలో ఉన్న తమ దేశానికి చెందిన బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరినట్లు, ఈ అంశాన్ని హమాస్, పాలస్తీనాలు పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ కథనం వ్యాఖ్యానించింది. అయితే.. దీనిపై హమాస్,పాలస్తీనా స్పష్టమైన నిర్ణయం తీసుకునే విషయంలో ప్రతిష్టంభన నెలకొనే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఒకవేళ.. ఈ ప్రతిపాదనకు హమాస్, పాలస్తీనాలు ముందుకొస్తే.. రంజాన్ 40 రోజులు శాంతి నెలకొనే అవకాశం ఉందని, రెండు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రావచ్చని ఆ కథనం తెలిపింది.

Read more: నైలు నదిలో పడవ బోల్తా .. 19 మంది మృతి

తమ షరతులకు పాలస్తీనా, హమాస్ ఒప్పుకుంటే.. గాజా మీద రంజాన్ నెలలో రోజులో 8 గంటల పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ నిఘాను విరమించుకోవటం, గాజాలోకి మానవతా సాయం కింద రోజుకు 500 ట్రక్కులను అనుమతించటం, యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన పౌరులు, శరణార్థి శిబిరాల్లో తలదాచుకునే వారికి 2 లక్షల గుడారాలు, 50 వేల తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు కూడా ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Big Shock To Trump: మోడీ దెబ్బ.. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ అవుట్..

Modi Japan Tour: మోదీ జపాన్ పర్యటన ద్వారా భారత్ కి కలిగే లాభం ఇదే..

Big Stories

×