BigTV English

Israel-Hamas War: ఇజ్రాయిల్ ఆర్మీ కాన్వాయ్‌పై హమాస్ దాడి.. 8 మంది సైనికులు మృతి

Israel-Hamas War: ఇజ్రాయిల్ ఆర్మీ కాన్వాయ్‌పై హమాస్ దాడి.. 8 మంది సైనికులు మృతి

Israel-Hamas War: దక్షిణ గాజాలో హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయిల్‌ సైనిక కాన్వాయ్‌పై హమాస్ దాడి చేసింది. ఈ ఘటనలో 8 మంది సైనికుల మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది. రఫాలోని టెల్ సుల్తాన్ పరిసరాల్లో ఆపరేషన్ నిర్వహించి దాదాపు 50 మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన ఐడిఎఫ్ దళాలు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుండగా దాడి జరిగింది.


జనవరి తర్వాత గాజా పోరులో ఇంత మంది సైనికులను ఒక దాడిలో కోల్పోవడం ఇదే తొలిసారి. జనవరిలో హమాస్ దాడిలో ఇజ్రాయిల్‌‌కు చెందిన 21 మంది సైనికులు మృతిచెందారు. తాజాగా మరో 8 మంది మృతి చెందారు. అయితే ఈ దాడి ఎలా జరిగిందన్న విషయంపై ఇజ్రాయిల్ సైన్యం వివరాలు వెల్లడించలేదు. కానీ ఎనిమిది మంది సైనికుల్లో ఒకరి పేరు కెప్టెన్ వసీం మహ్మద్ అనే ఐడీఎఫ్ ప్రకటించింది.


Related News

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

Big Stories

×