BigTV English

Kissing Device: లవర్ దూరంగా ఉన్నా ముద్దు పెట్టొచ్చు.. ఎలాగంటే?

Kissing Device: లవర్ దూరంగా ఉన్నా ముద్దు పెట్టొచ్చు.. ఎలాగంటే?

Kissing Device: ప్రేమికుల్లో ఉండే ప్రధాన సమస్యల్లో ఒకటి వేర్వేరుగా ఉండడం. ప్రేమ అంటేనే ఒకరిని విడిచి ఒకరు ఉండకపోవడం.. అలాంటిది వేర్వేరుగా ఉండాల్సి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఫోన్లో మాట్లాడుకోవడం.. ఇంటర్నెట్‌లో వీడియో కాల్స్ చేసుకున్నప్పటికీ కలిసి దగ్గరగా ఉన్నంత ఫీల్ ఉండదు. అయితే అలాంటి వారి కోసం చైనాకు చెందిన ఓ వ్యక్తి సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చాడు.


అదే కిస్సింగ్ డివైజ్. దీనిని జియాంగ్ జోంగ్లీ అనే వ్యక్తి కనుగొన్నాడు. దీని ద్వారా దూరంగా ఉండి కూడా కిస్ చేసుకోవచ్చు. దీనిలో సిలికాన్‌తో తయారు చేసిన పెదాలను అమర్చారు. దీంతో నిజమైన అనుభూతిని అందిస్తుందని జియాంగ్ తెలిపాడు. దీనిని మన ఫోన్ కింది భాగంలో అమర్చుకొని ఉపయోగించుకోవచ్చు.

ఇక ఇది ఒక యాప్ ద్వారా పనిచేస్తుంది. ఆ యాప్ మన ఫోన్‌లో లేకపోతే దానిని ఉపయోగించలేము. అలాగే ఆ డివైజ్‌లో ప్రెజర్ సెన్సార్లు, యాక్యురేటర్లను అమర్చారు. దీని ద్వారా వీడియో కాల్ మాట్లాడుతూ పార్ట్‌నర్‌కు కిస్‌లను పంపించవచ్చు. అలాగే ఎదుటివారు పంపినవి మనం పొందవచ్చు.


https://twitter.com/blabla112345/status/1628709425044246529?s=20

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×