E-Paper
Advertisement

WhatsApp: వాట్సాప్‌లో ఇక ఆ సమస్యకు చెక్.. సెండ్ అయిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు..

WhatsApp: వాట్సాప్‌లో ఇక ఆ సమస్యకు చెక్.. సెండ్ అయిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు..
Advertisement

WhatsApp: స్మార్ట్‌ఫోన్లలో కనిపించే కామన్ యాప్ వాట్సాప్. అసలు వాట్సాప్ లేని ఫోనే ఉండదు. నిత్యం ఎంతో మంది వాట్సాప్‌లో మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపించుకుంటారు. లక్షల మంది ప్రతిక్షణం చాటింగ్, స్టేటస్‌లు చూస్తూ వాట్సాప్‌లో గడిపేస్తుంటారు. వాట్సాప్ కూడా యూజర్ల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే అనేక ఫీచర్లను తీసుకొచ్చింది.

ఇక వాట్సాప్‌లో చాలా మంది కొన్నిసార్లు ఒక మెసేజ్ పంపించబోయి.. మరొకటి పంపడం, ఒకరికి బదులుగా మరొకరికి పంపించడం లాంటివి చేసి ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తుంది వాట్సాప్.

Advertisement

అదే ఆటో కరెక్షన్ ఫీచర్. దీని ద్వారా మనం పంపించిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. మెసేజ్ పంపించిన 15 నిమిషాలలోపు ఈ మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉందని వాట్సాప్ వెల్లడించింది. అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×