BigTV English

New year celebrations: ప్రారంభమైన కొత్త సంవత్సర వేడుకలు.. 2024కు న్యూజిలాండ్‌ గ్రాండ్ వెల్‌కమ్‌..

New year celebrations: ప్రారంభమైన కొత్త సంవత్సర వేడుకలు.. 2024కు న్యూజిలాండ్‌ గ్రాండ్ వెల్‌కమ్‌..

New year celebrations : కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ దేశాలలో అన్నిటికన్నా ముందు న్యూజిలాండ్‌ 2024లోకి అడుగు పెట్టింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నగర ప్రజలు న్యూ ఇయర్‌‌కి గ్రాండ్‌గా వెలకమ్ చెప్పారు. న్యూజిలాండ్‌ ప్రజల సంబురాలు అంబరాన్నంటాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన లేజర్‌ షో, ఫైర్‌వర్క్స్‌షోలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.


ఇక కివీస్ తర్వాత ఆస్ట్రేలియా ప్రజలు 2024కు గ్రాండ్‌గా స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్‌ వద్ద ఏర్పాటు చేసిన లేజర్‌ షోలు జిగేల్‌మనిపించాయి. ప్రపంచ దేశాలు 2024లోకి అడుగుపెట్టేందుకు ఆతురుతగా ఎదురుచూస్తున్నాయి.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×