BigTV English

Cargo Ship Sank : టర్కీ వద్ద నౌక మునక.. ఆరుగురు గల్లంతు?

Cargo Ship Sank : టర్కీ వద్ద నౌక మునక.. ఆరుగురు గల్లంతు?
Cargo Ship Sank

Cargo ship sinks in Marmara Sea : టర్కీ సమీపంలో వాణిజ్య నౌక ఒకటి మునిగిపోయింది. అందులోని సిబ్బంది ఆరుగురి ఆచూకీ తెలియడం లేదు. మర్మరా ఐలాండ్ నుంచి టర్కీలోని బుర్సాకు మర్మరా సీ గుండా సరుకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.


Read more : మిడతల దండయాత్ర.. కారణమిదే!

సోనార్ పరికరం ద్వారా ఆ నౌక జాడ పసిగట్టారు. సముద్రంలో 51 మీటర్ల లోతులో అది ఉందని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణం, సముద్ర పరిస్థితుల కారణంగా 69 మీటర్ల పొడవున్న ఈ నౌక ప్రమాదానికి గురైనట్టు భావిస్తున్నారు.


గల్లంతైన ఆరుగురి కోసం ముమ్మర గాలింపు జరుగుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రెండు నౌకలు, రెండు బోట్లు, ఒక హెలికాప్టర్ జల్లెడ పడుతున్నాయి.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×