BigTV English

UK Restaurant Charges Heavy Bill : లండన్ రెస్టారెంట్ బిల్ చార్జ్ చూస్తే షాక్‌కావాల్సిందే..

UK Restaurant Charges Heavy Bill : లండన్ రెస్టారెంట్ బిల్ చార్జ్ చూస్తే షాక్‌కావాల్సిందే..

UK Restaurant Charges Rs.1.36 cr Bill : ఆ రెస్టారెంట్‌కి వెళ్తే ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సిందే అన్న నానుడి ఎక్కడో విని వుంటాం. అయితే నిజంగా ఇలాంటి సంఘటన లండన్‌లో జరిగింది. అక్కడ కొత్తగా ఓపెన్ చేసిన టర్కిష్ నుస్రత్ గలేరియా రెస్టారెంట్ చార్జ్ చేసిన బిల్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. మొత్తం బిల్ చూస్తే ఇండియన్ కరెన్సీలో రూ.1.36 కోట్లను చార్జ్ చేసింది. బిల్ చూస్తే.. బార్డియక్స్, ఫ్రాన్స్, బక్లావా నుంచి దిగుమతి చేసిన ఖరీదైన మద్యం వల్లే బిల్ చార్జ్ ఒక్కసారిగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బిల్, రెస్టారెంట్‌కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×