BigTV English

Diamond: ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ డైమండ్.. 100 ఏళ్ల తర్వాత..

Diamond: ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ డైమండ్.. 100 ఏళ్ల తర్వాత..

Diamond: మైనింగ్ తవ్వకాల్లో ప్రపంచంలో రెండో అతి పెద్ద వజ్రం బయటపడింది. ఈ విషయాన్ని బొట్స్‌వానా ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. ఇది 2,492 క్యారెట్లు కాగా, ఆ దేశంలో బయటపడిన వజ్రాల్లో ఇదే అతి పెద్దది కూడా. మైనింగ్ నుంచి బయటకు తీసిన వజ్రాల్లో ఇది సెకండ్‌ది.


బోట్స్‌వానా రాజధాని గాబోరోన్‌కు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో కరోవే మైన్స్‌లో లభ్యమైంది ఈ డైమండ్. ఈ విషయాన్ని కెనడాకు చెందిన మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ సంస్థ తెలియజేసింది. 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన 3,106 క్యారెట్ల కల్లినన్ వజ్రాన్ని కనుగొన్నారు. దాదాపు వందేళ్ల తర్వాత బొట్స్‌వానాలో కనుగొన్నారు.

వజ్రాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో బోట్స్‌వానా ఒకటి. ప్రపంచంలో దీని వాటా 20 శాతం వాటాను కలిగివుంది. ఆ దేశానికి వజ్రాలు ఆదాయ వనరు కూడా. లభ్యమైన వజ్రంపై ఆనందం వ్యక్తం చేసింది లుకారా డైమండ్స్ కంపెనీ. కరోవే మైనింగ్ గనులపై వందశాతం వాటాను కలిగివుంది ఆ మైనింగ్ కంపెనీ.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×