BigTV English

Thailand flight accident: థాయిలాండ్ లో కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి

Thailand flight accident: థాయిలాండ్ లో కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి

Small passenger plane crashes on flight to eastern Thailand. All 9 aboard are believed dead: థాయిలాండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్టులతో వెళుతున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏడుగురు టూరిస్టులతో సహా ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. తూర్పు ప్రావిన్స్ లోని చాచోంగ్సావోలో గురువారం టూరిస్టులతో విమానం బయలుదేరిందని అధికార సిబ్బంది తెలియజేశారు. ప్రమాద వార్త తెలియగానే రెస్క్యూ టీమ్ అప్రమత్తం అయింది.


ప్రమాద స్థలానికి హుటాహుటిన సిబ్బందితో చేరుకుంది టీమ్. ఒక్కసారిగా బ్యాంకాక్ లోని సువర్ణభూమి ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రంతో సంబంధం కోల్పోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు కూలిపోయిందని సమాచారం.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం


మొత్తం విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు. ఎంత మంది ప్రమాదానికి గురయ్యారనే విషయాలపై అధికార సిబ్బంది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. విమాన ప్రమాదంలో సాధారణంగా బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదానికి కారణాలు తెలుస్తాయి. మిగిలిన టూరిస్టుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని రెస్క్యూ టీమ్ చెబుతోంది. ప్రస్తుతం అక్కడ ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చనిపోయిన వారి డెడ్ బాడీస్ ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు సిబ్బంది.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×