Jobs in SAI: డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పర్ఫామెన్స్ అనలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 12 లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 6
ఇందులో పర్ఫామెన్స్ అనలిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. ఆంథ్రోపాలజీ విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోని అభ్యర్థి వయస్సు 40 ఏళ్లు మించరాదు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.60,000 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 12
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
అఫీషియ్ వెబ్ సైట్: https://sportsauthorityofindia.gov.in/sai/
Also Read: Jobs in BDL: బీడీఎల్‌లో ఉద్యోగాలు.. ఈ ఉద్యోగం వస్తే రూ.2,00,000 జీతం.. APPLY NOW..
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.