Qualcomm Jobs: బీటెక్, డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యగోం కోసం ఎదురుచూస్తున్నారా..? మరి ఇంకెందుకు ఆలస్యం మీకోసమే ఈ నోటిఫికేషన్ వచ్చేసింది. ప్రముఖ క్వాల్ కామ్ కంపెనీలో ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
క్వాల్ కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటిడ్.. ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ గురించి డీటెయిల్‌డ్‌గా తెలుసుకుందాం.
ఇందులో ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం ఉద్యోగాల సంఖ్య గురించి తెలయజేయలేదు.
క్వాల్ కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలున్నాయి.
ఎక్స్ పీరియన్స్ : వన్ ఇయర్ ఎక్స్ పీరియన్స్ ఉన్నా సరిపోతుంది.
విద్యార్హత: ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
స్కిల్స్: సీ, సీ++, జావా, పైథాన్, డేటాబేస్ మేనేజ్ మెంట్ సాఫ్ట్ వేర్, ఏపీఐ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తదితర విభాగాల్లో ఎక్స్ పీరియన్స్ చూస్తారు.
జాబ్ లోకేషన్: హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ కు చివరి తేది: జనవరి 10
కంపెనీ వెబ్ సైట్: https://careers.qualcomm.com/careers?pid=446702919252&domain=qualcomm.com&sort_by=relevance
Also Read: ESIC Jobs: 608 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,77,000.. వీళ్లందరూ అర్హులే..?
బీటెక్, డిగ్రీ పాసైన అభ్యర్థఉలకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఇస్తారు. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.