E-Paper
Advertisement

CSIR-NAL Jobs: జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. ఈ అర్హతలు ఉంటే సరిపోతుంది..

CSIR-NAL Jobs:  జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. ఈ అర్హతలు ఉంటే సరిపోతుంది..
Advertisement

CSIR-NAL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిప్లొమా, బీటెక్‌లో (మెకానికల్) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వొచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌(NAL) ప్రాజెక్టు స్టాఫ్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి 9 వరకు అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి.

Advertisement

ALSO READ: BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లక్షల్లో జీతం భయ్యా..

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20

Advertisement

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ అసిస్టెంట్-2, ప్రాజెక్ట్ అసోసియేట్-2, ప్రాజెక్ట్ అసోసియేట్-1 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు- వెకెన్సీలు:

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్-2: 11
ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 01
ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 08

ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 7

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌లో (మెకానికల్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-2 కు రూ.20,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1కు రూ.25,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2కు రూ.28,000 వేతనం ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఎన్ఏఎల్ (రాబ్‌ మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్), ఎస్‌బీఐ పక్కన, నాల్‌ బ్రాంచ్, కోడిహల్లి, బెంగళూరు – 560017 లో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.nal.res.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-2 కు రూ.20,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1కు రూ.25,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2కు రూ.28,000 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20

ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 7

ALSO READ: CSIR-NAL Jobs: జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. ఈ అర్హతలు ఉంటే సరిపోతుంది..

ALSO READ: SECR Recruitment: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పదో తరగతి అర్హతతో రైల్వేలో 1007 ఉద్యోగాలు..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×