BigTV English

Instagram Fraud : అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు.. న్యూడ్‌ ఫొటోలు పంపించాలని బెదిరింపులు..

Instagram Fraud : అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు.. న్యూడ్‌ ఫొటోలు పంపించాలని బెదిరింపులు..

Instagram Fraud : ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి యువతులను వేధిస్తున్న బీటెక్ విద్యార్థిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి యువతులను లోబరుచుకుంటున్నట్లు గుర్చించారు. వలలో పడిన అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకుని. వారి నుంచి ఫొటోలు తెప్పించుకుంటున్నాడు. వాటిని న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేసి మళ్లీ వారికి పంపించి బెదిరిస్తున్నట్లు గుర్తించారు.


ప్రతిరోజు న్యూడ్‌ ఫొటోలను పంపించాలని లేకపోతే మార్ఫింగ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఒక కార్పొరేట్ స్కూల్ విద్యార్థిని సైతం వల్లో వేసుకున్నాడు. న్యూడ్ ఫొటోలు పంపాలని ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


Related News

Chittoor News: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. పేరెంట్స్ మందలింపు, యువతి సూసైడ్

Indrakeeladri Stampede: ఇంద్రకీలాద్రిపై భ‌క్తుల ర‌ద్దీ.. క్యూలైన్ల‌లో తోపులాట

Rowdy Sheeter: కత్తితో రౌడీ షీటర్ వీరంగం.. పరిగెత్తించి.. పరిగెత్తించి

AP Woman Molested: తమిళనాడులో దారుణం.. ఏపీ యువతిపై పోలీసుల అత్యాచారం

Kurnool Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు స్పాట్‌లోనే మృతి

Chennai Crime: ఘోర ప్రమాదం.. పవర్ ప్లాంట్‌లో శ్లాబ్ కూలి 9 మంది స్పాట్‌డెడ్

Sangareddy Crime: హైవేపై లారీ డ్రైవర్‌ నుంచి డబ్బులు లాక్కొని.. తల్వార్లతో దాడి చేసి, చివరకు?

Minor Girl Molested: ఏపీలో దారుణం.. 12 ఏళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం.. గర్భం దాల్చిన చిన్నారి

Big Stories

×