BigTV English
Budget Allocation:టెక్ వరల్డ్‌కు 16 వేల కోట్ల బడ్జెట్.. సరిపోదంటున్న నిపుణులు..
New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై రగడ.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై రగడ.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వివాదం రాజేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గాంధీభవన్ నుంచి కొత్త సచివాలయానికి కాంగ్రెస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించారు. సచివాలయం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంపై వెలువడుతున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని మండిపడ్డారు. మరోవైపు అగ్ని ప్రమాదం జరగలేదని మాక్ డ్రిల్ మాత్రమే నిర్వహించామని పోలీసులు అంటున్నారు. ఇంకోవైపు సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ప్రకటించారు. […]

South Africa:పాటలో కుమ్మేశారు.. ఆటలో బోల్తాపడ్డారు..
K.Viswanath: కె. విశ్వనాథ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

K.Viswanath: కె. విశ్వనాథ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

K.Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూయడంతో సినీలోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు కున్నుమూయడం బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఒక సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడని కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అత్యంత ఆప్తులు, పితృసమానులు, గురుతుల్యులు కళా […]

Netflix:పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు..! నెట్‌ఫ్లిక్స్ రూల్..

Netflix:పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు..! నెట్‌ఫ్లిక్స్ రూల్..

Netflix:ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది నెట్‌ఫ్లిక్స్. ఎన్నో అంతర్జాతీయ భాషల సినిమాలను స్ట్రీమ్ చేయడం వల్ల కూడా నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్లు పెరిగి పాపులారిటీ కూడా విపరీతంగా పెరిగింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్.. తన పాస్‌వర్డ్‌ను ఇతరులకు షేర్ చేయవద్దు అనే రూల్‌ను ప్రవేశపెట్టింది. కానీ అలా షేర్ చేసినా.. నెట్‌ఫ్లిక్స్‌ ఎలా ట్రాక్ చేస్తుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్.. లాగిన్ అయినవారి లొకేషన్‌ను యాక్సెస్ చేయనుంది. లాగిన్ ఐడి […]

Naseem Shah:బాడీ షేమింగ్.. పాక్ పరువు తీసిన నసీం షా!
Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: యూపీలోని అయోధ్యలో రామజన్మభూమి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తి అయోధ్యలో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ.. భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలోని రాంలాలా సదన్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌కు ఈ ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మరికొన్ని గంటల్లో శ్రీరామజన్మభూమి కాంప్లెక్స్‌ను బాంబుతో పేల్చేస్తామని […]

Adani Shares Fall:ఎన్ఎస్ఈ చర్యలు.. అయినా ఆగని పతనం..
Uganda: అతనికి 12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు..
Science and Technology:సైన్స్ అండ్ టెక్నాలజీలో కొరియా ఫ్యూచర్ ప్లాన్..
ChatGPT:చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ!
UPSC: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం
Fire Accident : తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం..

Big Stories

×