BigTV English
sai pallavi: సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు..
Sitara: మంచి మనసు చాటుకున్న సితార.. అనాథ పిల్లల కోసం స్పెషల్ షో..
Tekkali : బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌.. టెక్కలిలో కింగ్ ఎవరు..?

Tekkali : బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌.. టెక్కలిలో కింగ్ ఎవరు..?

Tekkali : శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో హాట్‌ సీటు ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా టెక్కలి మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత.. టెక్కలి పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటివరకు 8 సార్లు గెలిచింది. 1994లో టీడీపీని స్థాపించిన నందమూరి తారకరామారావు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి.. 40 వేల 890 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన చరిత్ర టెక్కలి సొంతం. ప్రస్తుతం టీడీపీ ఏపీ చీఫ్‌ కింజరాపు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే అచ్చెన్నను ఢీకొట్టి తమ సత్తా చాటాలని అధికార వైసీపీ పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ వేవ్‌ కనిపించినా.. టెక్కలిలో మాత్రం వైసీపీ పాచికలు పారలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేయగా అచ్చెన్నాయుడు ఆయనను చిత్తు చేశారు. ఈసారి మాత్రం అచ్చెన్నాయుడపై పోటీ చేసేందుకు గతంలో ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ బరిలోకి దించుతోంది. మరి వీరిలో ఎవరికి విజయవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎలక్షన్‌ రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం.

Captain Miller: ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు వెర్షన్ రన్ టైం తగ్గింపు
Pigeons : మీ నివాస ప్రాంతంలో పావురాలు ఉన్నాయా..? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!

Pigeons : మీ నివాస ప్రాంతంలో పావురాలు ఉన్నాయా..? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!

Pigeons : చూడటానికి ముచ్చటగా, ముద్దుగా ఉండే పావురాలంటే ఎవరికైనా ఇష్టమే. మన పల్లెటూళ్లలో చాలామంది వాటిని ఇష్టంగా పెంచుకోవటం తెలిసిందే. ఇక.. పట్టణాల్లో కొన్ని చౌరస్తాల్లో వాటికి రోజూ గింజలు వేసేవారినీ చూస్తుంటాం. అయితే.. ఈ పావురాల పట్ల వీరికున్న ప్రేమే.. వారి ప్రాణాల మీదికి తీసుకొస్తోందని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శీతాకాలంలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలకు చలి వాతావరణంతో బాటు పావురాలే ప్రధానకారణమని వారు చెబుతున్నారు. సినీనటి మీనా భర్త పావురాల వల్ల సోకిన ఇన్ఫెక్షన్ వలనే చనిపోయారనే వార్తలు కూడా ఆ మద్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.

Congress : రేపు కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ.. హాజరు కానున్న సీఎం రేవంత్..
Konathala Ramakrishna : కొణతాల రామకృష్ణ పొలిటికల్ రీ-ఎంట్రీ.. జనసేనలోకి మాజీ మంత్రి!
YS Sharmila : జగన్ సర్కార్‌ని తొలిసారి టార్గెట్ చేసిన షర్మిల.. ఊహించని రేంజ్‌లో సీరియస్..

YS Sharmila : జగన్ సర్కార్‌ని తొలిసారి టార్గెట్ చేసిన షర్మిల.. ఊహించని రేంజ్‌లో సీరియస్..

YS Sharmila : వైసీపీ, టీడీపీ దొందు దొందేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గత నాలుగేళ్లలో రాష్టంలో అభివృద్ది జరగలేదన్నారు. విజయవాడలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. తనను నమ్మి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, వైసీపీలు రాష్ట్రాన్ని పరిపాలించినా ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి‌లో వైసీపీ సర్కార్ ఉందని షర్మిల మండిపడ్డారు.

kanguva: కంగువా రిలీజ్ డేట్‌పై నిర్మాత ఫుల్ క్లారిటీ..!
Hand transplant : హరియాణాలో అరుదైన ఘనత..  శస్త్రచికిత్స చేసి చేతులను అమర్చిన వైద్యులు..
Krishnam Raju: కృష్ణంరాజు చివరి కోరిక ఇదేనట..!
Kishan Reddy : బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : బీఆర్ఎస్‌కు అవిశ్వాసాల తీర్మానాలు తలనొప్పిగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్యపై పలువురు కార్పొరేటర్లు మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 19 మంది మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేడ్చల్ కలెక్టర్‌కు తెలియజేశారు. రాజకీయ ఒత్తిళ్లు, అసెంబ్లీ ఎన్నికలు తదితర కారణాలతో తీర్మానం వాయిదా పడింది. ఈ అంశంపై కార్పొరేటర్లు ఇటీవలే కలెక్టర్‌ను కలిశారు. త్వరలో […]

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!

Big Stories

×