E-Paper
Advertisement

తెలంగాణలో మారిన వాతావరణం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!

తెలంగాణలో మారిన వాతావరణం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!
Advertisement

Rain Alert: తెలంగాణలో భానుడి భగభగలకు ఎట్టకేలకు బ్రేక్ పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో పాటు రాబోయే రెండు గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుత ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, అలాగే సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీడవచ్చు.

Advertisement

ఇక మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మరిన్ని మార్పులు రానున్నాయి. ఉత్తర , మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలుముకుని, మరికొన్ని చోట్ల వర్షాలు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Also Read: యాదాద్రి జిల్లాలో విషాదం.. గేట్ టుగెదర్ పార్టీలో టెక్కీ అనుమానస్పద మృతి!

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×