E-Paper
Advertisement

అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తావా..? బొక్కలు బయటపెడతాను..

అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తావా..? బొక్కలు బయటపెడతాను..
Advertisement

Bigg Boss Agnipariksha : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సీజన్ 10 తెలుగులో ప్రసారం కాబోతుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రతి సీజన్ మొదలైన తర్వాత షోలో టాస్క్ లు హిటేక్కిస్తాయి. కానీ ఈ సీజన్ మొదలుకాకముందే అప్పుడే రచ్చ రాసుకుంది.. అగ్నిపరీక్ష ఆడిషన్స్ కంప్లీట్ కావడంతో 15 మంది ఫైనలిస్ట్‌లను ఎంపిక చేశారు. వీరికి వివిధ టాస్క్‌లు పెట్టి.. వీళ్లలో ఐదారుగుర్ని కామనర్స్ కోటాలో ఎంపిక చేసి వాళ్లను హౌస్ లోకి పంపించనున్నారు. ఈ అడిషన్స్ కోసం ప్రముఖ యూట్యూబర్ ఉప్పల్ బాల్ కూడా అడిషన్స్ కు వెళ్లాడు. కానీ అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. దాంతో ఇతను ఒక వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఉప్పల్ బాలు ఏమన్నాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నన్ను పిలిచి దారుణంగా అవమానిస్తావా..?

బిగ్ బాస్అగ్నిపరీక్షకు ప్రముఖ యూట్యూబర్ ఉప్పల్ బాలు ఎంపిక అవలేదు.. ఈ క్రమంలో అతను ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. అందులో మాట్లాడుతూ.. మిడిల్ క్లాస్ వాళ్లంతా వాళ్లకి మనసు ఉండదా?.. ఇలా మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి.. వీడియో చేసి అగ్నిపరీక్షకి సెలెక్ట్ అయ్యి ఇక్కడ గ్రూప్ డిస్కషన్, ఎగ్జామ్ అన్నీ దాటుకుని ఫైనల్ వరకూ వస్తే.. అక్కడ మాకు ఓ గేమ్ ఇవ్వకుండా టాస్క్ కూడా పెట్టకుండా మీ వీడియోలు దేనికి పనికి వస్తాయి? అవి వల్గర్‌గా ఉంటాయి అని అన్నారు. నా వీడియోలు పనికి రాకపోతే.. మరి నవదీప్ మీ వీడియోలు దేనికి పనికి వస్తాయి?.. మీరు ఎవరికైనా దానధర్మాలు చేశారా? ఏ జంటకైనా పెళ్లి జరుగుతుంటే పుస్తెలతాడు కొనిచ్చారా మేము కొనిచ్చాము లక్షలు ఖర్చు పెట్టాము అంటూ ఉప్పల్ బాలు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.. అంతే కదూ జడ్జ్ గా వ్యవహరించిన నవదీప్ అంతు చూస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ఆ వీడియోలో తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Advertisement

?igsh=MTV2b3ptbXByaHh6ZA==

బిగ్ బాస్ సీజన్ 10..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పదో సీజన్ త్వరలోనే జరగబోతుంది. గత సీజన్ నుంచి బిగ్ బాస్ లో కామనర్స్ ని ఎక్కువగా తీసుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది జరగబోతున్న బిగ్ బాస్ షో కోసం కూడా అగ్నిపరీక్ష సీజన్ 2 ను నిర్వహించారు.. అందులో కొంతమందిని వివిధ టాస్కులు పెట్టి సెలెక్ట్ చేశారు జడ్జిలు. యూట్యూబర్ల లిస్టులో ఉప్పల్ బాలు కూడా ఆడిషన్స్ కి వెళ్లి అక్కడ సెలెక్ట్ అవ్వకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చాడు.. తనని దారుణంగా షోలో అవమానించారు అని ఒక వీడియోని రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.. మరి ఆ వీడియో పై బిగ్ బాస్ అగ్ని పరీక్ష నిర్వాహకులు, జడ్జ్ గా వ్యవహరించిన నవదీప్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. సెప్టెంబర్ 6న బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కానుంది.. మరి ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా ఎలాంటి వాళ్ళు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి..

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి షాకిచ్చిన ప్రేమ.. ధీరజ్ మాటతో కరిగిన ప్రేమ.. ఇదేం ట్విస్ట్ సామి..

Related News

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Big Stories

Advertisement
×