BigTV English
Advertisement

Urine odor : యూరిన్ బ్యాడ్ స్మెల్ వస్తుందా ?.. ఈ వ్యాధులు ఉన్నాయోమో..!

Urine odor : సాధారంగా మీ శరీరం బాగా హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు మూత్రానికి ఎలాంటి వాసన ఉండదు. మేయో క్లినిక్ ప్రకారం.. మూత్రంలో నీటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు మూత్రం దుర్వాసన వస్తుంది. రోజులో ఎక్కువగా మందులు వాడటం వల్ల కూడా మూత్రంలో వాసన వచ్చే సమస్య తలెత్తుతుంది.

Urine odor : యూరిన్ బ్యాడ్ స్మెల్ వస్తుందా ?.. ఈ వ్యాధులు ఉన్నాయోమో..!

Urine odor : సాధారంగా మీ శరీరం బాగా హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు మూత్రానికి ఎలాంటి వాసన ఉండదు. మేయో క్లినిక్ ప్రకారం.. మూత్రంలో నీటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు మూత్రం దుర్వాసన వస్తుంది. రోజులో ఎక్కువగా మందులు వాడటం వల్ల కూడా మూత్రంలో వాసన వచ్చే సమస్య తలెత్తుతుంది. అయితే మూత్రంలో వాసన రావడం అనేది.. తీవ్రమైన వ్యాధులకు సంకేతాన్నిస్తుంది.


నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రం దుర్వాసన వెనుక హైపర్యూరిసెమియా సమస్య ఉంటుంది. ఇది మన శరీరంలో యూరిక్ యాసిడ్ పరిణామాన్ని పెంచుతుంది.

శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా పెరగడాన్ని హైపర్‌యూరిసెమియా అంటారు. మన శరీరం ప్యూరిన్లు అనే పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడే ఏర్పడే పదార్థమే యూరిక్ యాసిడ్. యూత్రపిండాలు వడపోత, మూత్రం నాళం ద్వారా తొలగించే వ్యర్థ ఉత్పత్తి లేదా మూత్రపిండాలు తన పనిని సరిగ్గా చేయలేనప్పుడు.. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిణామం పెరుతుంది.


యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు.. కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు ఉంటుంది. ఇది కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి.. నడుము నొప్పి లేదా చేయి నొప్పి.. వీటితో పాటు వాంతులు,జ్వరం, చలి, మూత్రంలో రక్తం వస్తుంది.

శరీరంలో యూరిక్ యాసిడ్ పరిణామం పెరగకుంగా మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం మంచిది. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. చికెన్, చేపలు, ఎర్రమాంసం, బచ్చలికూర, పుట్టగొడుగులు, బఠానీలు, బీన్స్‌లు ఆహారంలో తీసుకుపోవడం మంచిది. ఇది కాకుండా ఆల్కహాల్, బీర్, పులియబెట్టిన ఆహారాలను నివారించాలి.

  • యూరిన్‌ వస్తున్నప్పుడు వెంటనే వెళ్లకుండా.. అలానే ఎక్కువ సమయం ఉన్నట్లైతే బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్స్ చేరి యూరిన్ స్మెల్ బ్యాడ్‌గా వస్తుంది.
  • శరీరం డీహైడ్రేషన్‌కు గురైనా యూరిన్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. కాబట్టి ప్రతి రోజూ మీ శరీరానికి తగ్గట్టుగా వాటర్ తాగండి.
  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో పోరాడే వారిలో జెనెటెల్స్ మీద ప్రభావం చూపి యూరిన్ స్మెల్ బ్యాడ్‌గా వస్తుంది.
  • ఉల్లిపాయలు, వెల్లుల్లి, టర్నిప్స్ వంటివి ఎక్కువగా తిన్నా వాటిలో ఉండే ఎంజైమ్స్ యూరిన్ మీద ప్రభావం చూపి యూరిన్ స్మెల్ బ్యాడ్‌గా వస్తుంది.
  • ఎక్కువగా మందులు, మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నా.. యూరిన్ స్మెల్ బ్యాడ్‌గా వస్తుంది. డాక్టర్ సలహాతో మందుల డొసేజ్ తగ్గించుకోవాలి.
  • డయాబెటిస్ ఉన్నప్పుడు శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేయదు. శరీరం తయారు చేసినంత ఇన్సులిన్ వాడదు. డయాబెటిస్ కంట్రోల్‌లో లేనప్పుడు.. యూరిన్ స్మెల్ బ్యాడ్‌గా రావచ్చు.

Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Big Stories

×