E-Paper
Advertisement

IT Raids: హైదరాబాద్ లో ఐటీ దాడులు.. 9 ప్రాంతాల్లో సోదాలు

IT Raids: హైదరాబాద్ లో ఐటీ దాడులు.. 9 ప్రాంతాల్లో సోదాలు
Advertisement

IT Raids: హైదరాబాద్ లో ఆదాయపు పన్నుశాఖ (IT) అధికారులు దాడులు నిర్వహించారు. ఒక ఫార్మా కంపెనీలో సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆదాయపు పన్నుశాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఫార్మా కంపెనీ యజమాని, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెనికేపల్లిలో ఉన్న గ్లాండ్ ఫార్మా ప్రతినిధి ఝాన్సీ లక్ష్మీ, రాజు కుటుంబీకులకు చెందిన నీమ్ ట్రీ ఫాంహౌస్‌లో సోదాలు తనిఖీలు కొనసాగుతున్నాయి.

రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేట ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సదరు ఫార్మాకంపెనీ పెద్దమొత్తంలో పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణలతోనే దాడులు చేసినట్లు తెలుస్తోంది.

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×