E-Paper
Advertisement

Washing machine offer: ఆఫర్ అంటే ఇది.. మరీ ఇంత తక్కువ ధరకే వాషింగ్ మెషీన్లా?

Washing machine offer: ఆఫర్ అంటే ఇది.. మరీ ఇంత తక్కువ ధరకే వాషింగ్ మెషీన్లా?
Advertisement

Washing machine offer: ప్రస్తుత కాలంలో మానవుడు చాలా బిజీ అయిపోయాడు. ఎంతలా అంటే బట్టలు కూడా ఉతుక్కోవడానికి సమయం దొరకని విధంగా. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు వాషింగ్ మెషీన్లను తక్కువ ధరలో తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అందువల్ల మన్నికైన వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే రూ.8వేల కంటే తక్కువ ధర ఉన్న వాషింగ్ మెషీన్ల గురించి తెలుసుకుందాం.

NU 7 Kg సెమీ-ఆటోమేటిక్ టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్ 2023 మోడల్‌ ధర రూ.12,990 గా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని 38 శాతం తగ్గింపుతో రూ.7,990కి కొనుక్కోవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ సాఫ్ట్ క్లోజ్ ప్రీమియం టఫ్ గ్లాస్ మూతతో వస్తుంది. ఇందులో సెమీ ఆటోమేటిక్ కంట్రోల్ ప్యానెల్ ఉంది.

Advertisement

DMR 3 కిలోల సింగిల్ ట్యూబ్ టాప్‌లోడ్ పోర్టబుల్ 4స్టార్ మినీ వాషింగ్ మెషిన్.. ఇది 1.5kg స్పిన్ డ్రైయర్ బాస్కెట్‌తో వస్తుంది. ఈ వాషింగ్ మెషీన్‌ను ఇప్పుడు కేవలం 14 శాతం తగ్గింపుతో రూ.5,599కే సొంతం చేసుకోవచ్చు. మోడల్ నెంబర్ (DMR 30-1208)

హిల్టన్ 3 కిలోల సింగిల్ టబ్ వాషింగ్ మెషిన్ స్పిన్ డ్రైయర్ పోర్టబుల్ సింగిల్ టబ్ వాషర్‌.. దీని ధర రూ.5,999 ఉండగా.. ఇప్పుడు 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.4,799కి కొనుగోలు చేయవచ్చు.

Advertisement

VISE (విజయ్ సేల్స్ ద్వారా) 6.5 కిలోల సెమీ-ఆటోమేటిక్ టాప్ లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ 2 వాష్ ప్రోగ్రామ్‌లను 47 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్‌తో దీనిని రూ.15వేలకి బదులుగా రూ.7,990కి ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటిని ప్రముఖ ఈ కామర్స్ సంస్థల నుంచి కొనుక్కోవచ్చు.

Tags

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×