Big Stories

Seafood to Be Avoided: ఈ నాలుగు రకాల చేపలను తినకండి..?

These Seafood Should be Avoided: ఆదివారం వస్తుందంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగే. ఎందుకంటే ఆ రోజు రకరకాల మాంసాహారాలను ఆరగించవచ్చు. పైగా ఆరోజు ఇంటిల్లాపాది ఇంట్లోనే ఉంటారు. ఇక ఆ రోజు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నవారు.. చికెన్, మటన్‌కు కుమ్మేస్తారు. ఇక సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న కోస్తాంధ్ర ప్రజలైతే సరదాగా సముద్రం దగ్గరకు వెళ్లి.. కొన్ని చేపలు, రొయ్యలు, పీతలు తెచ్చుకొని తింటుంటారు. సీ ఫుడ్‌లో ఒమెగా-3ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

- Advertisement -

ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఒక అధ్యయనం ప్రకారం నేటి సముద్రాలు రోజురోజుకు మురికిగా మారుతున్నాయి. సముద్రం పారిశ్రామిక రసాయనాలతో నిండి పోతుంది. అటువంటి పరిస్థితిలో సీ ఫుడ్ తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.  ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశించిన అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

- Advertisement -

చేపలు, ఎండ్రకాయలు, రొయ్యలు ఇతర సముద్రపు ఆహారం తినడం ద్వారా శరీరంలో ఒమేగా-3 స్థాయిని పెంచుతున్నప్పటికీ ఇది చాలా హాని కలిగిస్తుందని యూకేలోని డార్ట్‌మౌత్ కాలేజీకి చెందిన గీసెల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు అంటున్నారు. డార్ట్‌మౌత్ కాలేజీకి చెందిన నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎన్ని సీ ఫుడ్‌లు తినడం ఆరోగ్యానికి మంచిది. సీఫుడ్స్ లీన్ ప్రోటీన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ ఇది మానవుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. ఎటువంటి సముద్రపు ఆహారాన్ని తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

Also Read: బరువు తగ్గాలంటే ఈ 5 రకాల పప్పులు తింటే చాలు!

బ్లూఫిన్ ట్యూనా
బ్లూఫిన్ ట్యూనా అనేది మీ డైట్‌లో అస్సలు చేర్చకూడని సీఫుడ్. ఈ చేప చాలా వెచ్చని రక్తాన్ని కలిగి ఉంటుంది. ఇది తిన్న శరరానికి హాని చేస్తుంది. ఇది వెంటనే శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.

టూత్ ఫిష్
టూత్ ఫిష్ తినడం వల్ల కూడా శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ఎందుకంటే దీని వల్ల రక్తంలో దాని స్థాయి పెరుగుతుంది. ఇది నెలలో రెండుసార్లు మాత్రమే తినాలి. ఎందుకంటే అతిగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం.

Also Read: ఎవరైనా మీ చెవుల్లో ఈలలు వేస్తున్నట్లు అనిపిస్తుందా..?

సాల్మన్ చేప
సాల్మన్ చేపలను అట్లాంటిక్ సాల్మన్ అని కూడా అంటారు. దీన్ని తినడం వల్ల మీరు అనేక వ్యాధుల బారిన పడవచ్చు. దీన్ని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఆరెంజ్ గరుక
ఇది చాలా పొడవుగా ఉండే చేప. 100 సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. ఇది ఫైటర్ పిష్. దీన్ని తినడం వల్ల రక్తం వేడెక్కుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News