E-Paper
Advertisement

టాయిలెట్‌పై హార్డ్ వాటర్ మరకలా? ఈ హ్యాక్‌తో సెకన్లలో ప్రాబ్లమ్ సాల్వ్

టాయిలెట్‌పై హార్డ్ వాటర్ మరకలా? ఈ హ్యాక్‌తో సెకన్లలో ప్రాబ్లమ్ సాల్వ్
Advertisement

Hard water stains toilet hack: ఇల్లు ఎంత నీట్‌గా సర్దుకున్నా.. బాత్రూమ్‌లోని టాయిలెట్ బేసిన్‌పై ఉండే హార్డ్ వాటర్ మరకలు చూస్తే ఎవరికైనా చిరాకు పుడుతుంది. మార్కెట్లో దొరికే రకరకాల క్లీనింగ్ లిక్విడ్స్, పౌడర్లు వాడి ఎంత రుద్దినా ఈ మొండి మరకలు అస్సలు వదలవు. అయితే..వీటన్నింటికీ చెక్ పెడుతూ కేవలం 71 సెంట్లు ఖర్చయ్యే ఒక మ్యాజికల్ హ్యాక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఎవరైనా సరే సెకన్లలో తమ టాయిలెట్‌ను కొత్తదానిలా మార్చుకునే ఆ సీక్రెట్ చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం.

సెకన్లలో మెరిసిపోయే టాయిలెట్:
ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునే అలవాటు ఉన్నవారికి కూడా టాయిలెట్ బౌల్‌పై పేరుకుపోయే హార్డ్ వాటర్ లైన్స్ ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఎంత ఖరీదైన బ్రష్‌లు పెట్టి గట్టిగా తోమినా ఆ నల్లటి, పచ్చటి గార మరకలు అలాగే ఉండిపోతాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం నెట్టింట వెతకగా దొరికిన అద్భుతమైన గ్యాడ్జెట్టే “ప్యూమిస్ స్టోన్.

Advertisement

ఏంటి ఈ ప్యూమిస్ స్టోన్ మ్యాజిక్?
చాలా మంది ప్యూమిస్ స్టోన్‌ను కేవలం పాదాల పగుళ్లు వదిలించుకోవడానికే వాడతారని అనుకుంటారు. కానీ.. అమెజాన్‌లో లభించే ‘Ruja 14-Pack Cleaning Pumice Stones’సెట్ ఇప్పుడు హోమ్ క్లీనింగ్‌లో ఒక సంచలనంగా మారింది. కేవలం 10 డాలర్లకే లభించే ఈ 14 స్టోన్ల ప్యాక్‌లో ఒక్కో స్టోన్ ధర కేవలం 71 సెంట్లు (సుమారు రూ.60) మాత్రమే పడుతుంది. ఇవి తేలికగా, చిన్న చిన్న రంధ్రాలతో రఫ్‌గా ఉంటాయి. అయితే.. ఇవి టాయిలెట్ లోని పింగాణీ ఉపరితలానికి ఎలాంటి స్క్రాచెస్ పడకుండా.. దానిపై ఉన్న కఠినమైన తుప్పు, లైమ్ బిల్డప్, హార్డ్ వాటర్ మరకలను ఎంతో సున్నితంగా.. పవర్‌ఫుల్‌గా తొలగిస్తాయి.

ఎలా ఉపయోగించాలి?
ఈ ప్యూమిస్ స్టోన్‌ను ఉపయోగించడం చాలా సులువు. ఎలాంటి శ్రమ లేకుండా కేవలం కొన్ని సెకన్లలోనే దీనితో మ్యాజిక్ చేయవచ్చు. మొదటగా.. ప్యూమిస్ స్టోన్‌ను నీటితో బాగా తడపాలి. స్క్రబ్బింగ్.. టాయిలెట్‌లోని మురికిగా ఉన్న భాగంలో ఈ తడి స్టోన్‌తో తేలికగా అటు ఇటు రుద్దాలి. కేవలం కొన్ని సెకన్ల పాటు అలా రుద్ది, ఒక్కసారి టాయిలెట్ ఫ్లష్ చేస్తే చాలు. ఆ మొండి మరకలన్నీ మాయమైపోయి టాయిలెట్ తెల్లగా, కొత్తదానిలా మెరిసిపోతుంది.

Advertisement

కెమికల్స్ లేవు.. ఖర్చు లేదు
ఈ హ్యాక్ లోని ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనం ఎలాంటి ఘాటైన కెమికల్ స్ప్రేలు, బ్లీచింగ్ పౌడర్లు, క్లీనింగ్ ఫోమ్స్ వాడాల్సిన అవసరమే లేదు. కెమికల్స్ వల్ల వచ్చే ఘాటైన వాసనతో.. ఇబ్బంది పడేవారికి ,పర్యావరణ హితంగా ఇల్లు క్లీన్ చేయాలనుకునే వారికి ఇదొక బెస్ట్ సొల్యూషన్.

టాయిలెట్ క్లీనింగ్ కోసం గంటల తరబడి శ్రమ పడి చేతులు నొప్పులు తెచ్చుకునే రోజులకి ఇక గుడ్-బై చెప్పేయండి. సింక్‌లు, బాత్‌టబ్‌లు, టాయిలెట్ బౌల్స్ ఇలా దేనినైనా చిటికెలో క్లీన్ చేయడానికి అమెజాన్ లో.. దొరికే ఈ ‘Ruja Pumice Cleaning Stones’ ప్యాక్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. మీ సమయాన్ని, డబ్బును, ఎనర్జీని ఒకేసారి ఆదా చేసుకోండి.

Tags

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×