BigTV English

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Home remedies: మీకు నిద్ర పట్టడం లేదా? శ్వాస సంబంధ సమస్యలు, జలుబు, దగ్గు, వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్యను మనం గుర్తించక పోతే ప్రమాదంలో పడ్డట్టే. దీనికి ఒక సులభమైన పరిష్కారం మీ ముందుకు తీసుకువచ్చాము. అది ఏమిటంటే వెల్లుల్లి రెబ్బలను దిండు కింద పెట్టి పడుకోవడం. అవును మీరు విన్నది నిజమే. అసలు వెల్లుల్లి రెబ్బులు దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏంటి లాభం అనుకుంటున్నారా? ఇది నమ్మడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ నిజంగా ఇది చాలా ఉపయోగపడతాయి. మన జీవితంలో ఒకసారి అయినా నిద్రలేమి అనుభవం వచ్చే ఉంటుంది. మనం వైద్యులను సంప్రదించి నిద్ర కోసం మందులను వాడుతాము. కానీ మన ఇంట్లో ఉండే సులభమైన రెమెడీ వాడితే నిద్రలేమికి సహాయపడుతుంది.


ALSO READ:Vivo V60 5G vs Realme 15 Pro 5G: ప్రీమియం మిడ్ రేంజ్‌లో కొత్త ఫోన్లు.. ఏది కొనుగోలు చేయాలి?

వెల్లుల్లి రెబ్బలు, దానిలోని సహజ సువాసన రసాయనాలు, వేడి గుణాలు, శక్తివంతమైన సూక్ష్మజీవ నిరోధక లక్షణాల వల్ల మన శరీరానికి ముఖ్యంగా మెదడు పై మంచి ప్రభావం చూపుతుంది. దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బలను పెట్టి పడుకోవడం ద్వారా నేరుగా మన శ్వాసకోశ, మెదడును ప్రభావితం చేస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది గొప్ప సహాయం చేస్తుంది. రాత్రి, దిండు కింద వెల్లుల్లి రేకును పెట్టి పడుకుంటే మెదడుకు మంచి ప్రశాంతత నిశిస్తుంది. ఫలితంగా మనం త్వరగా నిద్రపోతాము. మెలటోనిన్ హార్మోన్ సరిగా పనిచేస్తుంది. ఈ చిన్న మార్పు కూడా గతంలో మందులు వాడిదానిక కన్నంనా మంచి ప్రభావాన్ని చూపగలదు.


ALSO READ:Keerthi Bhat: అదొక్కటే వాళ్లకు ముఖ్యం.. ఆ షో రహస్యాన్ని బయటపెట్టిన సీరియల్ నటి..

జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధ సమస్యలలోనూ ఇది ఉపయోగపడుతుంది. ఎలాంటి మందులు లేకుండా, దిండు కింద వెల్లుల్లి రేకును పెట్టి పడుకోవడం ద్వారా రాత్రిపూట సులభంగా విశ్రాంతి పొందుతుంది. తననొప్పి, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం ప్రశాంతంగా లేచినట్లుగా అనుభూతి పొందుతారు. చాలా మంది దీన్ని కొన్ని రోజులు పాటించిన తర్వాత, నిద్రలేమి పూర్తిగా తగ్గిందని చెప్పారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు.

ALSO READ:Babu Pawan Lokesh: శౌర్యం, శాంతం, సమరం.. RRR లాగా.. SSS

కానీ, దీన్ని వాడేటప్పుడు కొన్ని సూచనలు గమనించాల్సి ఉంటుంది. దీనికి కొత్త వెల్లుల్లి రేకులు మాత్రమే వాడాలి. రాత్రి పడుకునే ముందు దిండు చక్కగా కవర్ చేయడం మంచిది. సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్తగా వాడడం చాలా అవసరం. మనకు రసాయన మందులు లేకుండా, దాదాపు ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు. మీరు కూడా ఈ సులభమైన హోమ్ రెమెడీని ప్రయత్నించి, ప్రశాంత మైన నిద్రను మీ సొంతం చేసుకోండి.

Related News

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Home remedies: కఫం, జలుబు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ హోమ్ రెమిడీతో ఇట్టే మాయమైపోతాయి

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×