E-Paper
Advertisement

Amla Health Benefits: ప్రతీరోజూ ఇది ఒక్కటి తింటే శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయి..

Amla Health Benefits: ప్రతీరోజూ ఇది ఒక్కటి తింటే శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయి..
Advertisement

Amla Health Benefits: ఉసిరిని పోషకాల గని అని పిలుస్తారు. ఉసిరిలో ఆరోగ్యాన్ని రక్షించేందుకు అనేక రకాల ఔషధగుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల ప్రాణాంతకర వ్యాధుల నుండి రక్షించేందుకు సహాయపడుతుంది.

ముఖ్యంగా ఉసిరిలోని పోషకాలు అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఉసిరి పుల్లగా, వగరుగా ఉంటుంది. కానీ దీనిని తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి 5 రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ పర్యోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఉసిరిని తినడం వల్ల అందులో ఉండే విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఉసిరి గాయాలను నయం చేయడంలోను సహాయపడుతుంది. అయితే ఉసిరిని రోజుకు ఒక్కటిగా తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. ప్రతీరోజూ తీసుకునే ఆహారంలో ఉసిరిని చేర్చడం వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అయితే తరచూ పరిగడుపున ఉసిరిని తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.

జీర్ణవ్యవస్థ :

Advertisement

ఉసిరిని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు మలబద్ధకం వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

కంటి చూపు :

ఉసిరిలో ఉండే విటమిన్ సి వల్ల కళ్లను మెరుగుపరుస్తుంది. అంతేకాదు కంటి శుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

జుట్టు :

ఉసిరిని తీసుకోవడం వల్ల విటమన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అంది జుట్టును మెరుగుపరుస్తుంది. అంతేకాదు జుట్టును బలంగా, ధృడంగా తయారుచేస్తుంది.

బరువు తగ్గడానికి :

బరువు తగ్గడానికి ఉసిరిని తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా అంది బరువు తగ్గించడానికి తోడ్పడుతుంది. అంతేకాదు ఇవి బరువును తగ్గించడంలోను సహాయపడుతుంది.

Related News

ఈ డ్రింక్స్ వేడి వేడిగా తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం మూడు రెట్లు..

మాత్రను నోట్లో వేసుకుని నీళ్లు తాగాలా? లేదా నీళ్లతోపాటు మాత్ర వేసుకోవాలా? ఏది డేంజర్?

ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!

అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. రూ.46 లక్షల సాలరీ.. అన్నీ వదిలి ఇండియన్ ఆర్మీలోకి

బిడ్డకు ఆకలి వేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులకు రెస్పాన్సివ్ ఫీడింగ్ గైడ్

మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ

పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ

Big Stories

Advertisement
×