E-Paper
Advertisement

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!
Advertisement

Raksha Bandhan 2026: రక్షా బంధన్ అంటే రాఖీ కట్టడం, స్వీట్లు పంచుకోవడం కామన్. కానీ ఈసారి అదే రొటీన్‌కు కాస్త టెక్ టచ్ ఇస్తే? మీ తోబుట్టువుల రోజువారీ జీవితంలో భాగమయ్యే గ్యాడ్జెట్‌ను గిఫ్ట్‌గా ఇస్తే ఆ సర్‌ప్రైజ్ మరింత స్పెషల్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్, కజిన్స్ ఇష్టానికి తగ్గ ఐదు బెస్ట్ టెక్ గిఫ్ట్ ఐడియాలు మీ కోసం..

పాటలంటే ప్రాణం అయితే.. AirPods Pro 3

మీ కజిన్ ఎప్పుడూ ఇయర్‌ఫోన్స్ చెవుల్లో పెట్టుకునే ఉంటారా? అయితే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 అదిరిపోయే గిఫ్ట్. అద్భుతమైన సౌండ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటలు, కాల్స్ రెండింటినీ ఎంజాయ్ చేయొచ్చు. దీని ప్రారంభ ధర సుమారు రూ.23,900 నుంచి ఉండవచ్చు.

ఫిట్‌నెస్‌పై ఫుల్ ఫోకస్ అయితే.. Galaxy Watch 8

Advertisement

వర్కౌట్, రన్నింగ్, హెల్త్ ట్రాకింగ్ అంటే ఇష్టపడే తోబుట్టువులకు శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8 సూపర్ ఛాయిస్. ఫోన్ బయటకు తీయకుండానే కాల్స్, మెసేజ్‌లను చెక్ చేసుకోవచ్చు. ఈ వాచ్ ధర రూ.33,501 నుంచి మొదలవుతుంది.

Also Read: రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం.. ఆ సమయంలో రాఖీ కడితే ఏమవుతుంది?

కాలేజ్‌‌కి వెళ్లేవారైతే.. Primebook 2 Max

Advertisement

చదువు, అసైన్‌మెంట్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా పనికొచ్చే గిఫ్ట్ కావాలంటే ప్రైమ్‌బుక్ 2 మాక్స్‌పై ఓ లుక్కేయొచ్చు. తక్కువ బరువు, మంచి బ్యాటరీ లైఫ్‌తో విద్యార్థులకు ఉపయోగకరం. ధర రూ.29,990 నుంచి ప్రారంభం కావచ్చు.

జ్ఞాపకాలను దాచుకోవాలంటే.. Instax Mini 12

ఫొటోలు తీసుకోవడం మాత్రమే కాదు.. వాటిని చేతిలో పట్టుకుని దాచుకోవాలనుకునే వారికి ఫుజీఫిలిం ఇన్‌స్టాక్స్ మిని 12 నచ్చుతుంది. ఫొటో తీసిన వెంటనే ప్రింట్ రావడం దీని స్పెషాలిటీ. ఈ గ్యాడ్జెట్ ధర రూ.6,999 ఉంటుంది.

ఈసారి గిఫ్ట్ కాదు.. గ్రాండ్ సర్‌ప్రైజ్

బడ్జెట్ గురించి ఆలోచించకుండా తోబుట్టువులను నిజంగా ఆశ్చర్యపరచాలంటే ఐఫోన్ 17 ఒక ప్రీమియం ఆప్షన్. కెమెరా, పెర్ఫార్మెన్స్, ఫీచర్లతో రోజువారీ అవసరాలకు ఇది ఫుల్ ప్యాకేజీ. ధర సుమారు రూ.82,900 నుంచి ఉంటుంది.

Also Read: రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

Tags

Related News

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×