BigTV English

After Meals: పొట్ట రోజు రోజుకి పెరిగిపోతోందా? భోజనం చేశాక 20 నిమిషాల పాటు ఈ పని చేయండి, బరువు త్వరగా తగ్గుతారు

After Meals: పొట్ట రోజు రోజుకి పెరిగిపోతోందా? భోజనం చేశాక 20 నిమిషాల పాటు ఈ పని చేయండి, బరువు త్వరగా తగ్గుతారు

After Meals: పెరిగిపోతోందా? భోజనం చేశాక 20 నిమిషాల పాటు ఈ పని చేయండి, బరువు త్వరగా తగ్గుతారు ఎక్కువమందిని  ఇబ్బంది పడుతున్న సమస్య. టీమ్మీ ఫ్యాట్ తో ఎంతోమంది ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. పొట్టలో కొవ్వు కరగాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.కూర్చోవడమో చేస్తున్నారా? అలా అయితే మీ పొట్ట పెరిగిపోవడం గ్యారెంటీ. పొట్ట పెరగకుండా ఉండాలంటే చిన్న పనిని చేయడం నేర్చుకోండి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం భోజనం చేసిన తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఎవరైతే వాకింగ్ చేస్తారో వారు త్వరగా బరువు తగ్గుతారు. అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా పెరగకుండా ఉంటుంది. ఒక అధ్యయనంలో పాల్గొన్న వారిలో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తిన్న తర్వాత కేవలం 20 నిమిషాలు నడవడం ద్వారా వారు నెలలో మూడు కిలోలు తగ్గినట్టు తేలింది. స్థాయిలు కూడా పెరుగుతాయి.


కాబట్టి భోజనం తర్వాత కాసేపు నడవడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. వాకింగ్ అనేది చక్కెర వినియోగాన్ని ఎక్కువ చేస్తుంది, కాబట్టి అది కొవ్వుగా పేరుకుపోకుండా ఉంటుంది. మీ పొట్టలో కొవ్వు పేరుకోదు. అప్పుడు కొన్ని చిన్న పనులు చేయడం ద్వారా మీరు వాకింగ్ చేయవచ్చు. ఎవరైనా స్నేహితుడికి ఫోన్ చేసి అలా మాట్లాడుతూ నడవండి. మీకు తెలియకుండానే అరగంట పైన నడిచేస్తారు. ఇది మీకు ఎంతో ఆరోగ్యకరంగా ఎంతో ఉపయోగపడుతుంది కూడా. జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజులో ఒకేసారి 45 నిమిషాల పాటు నడవడం కన్నా ప్రతి పూటా తిన్న తర్వాత పావుగంట సేపు నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉన్నట్టు తేలింది. ఇది జీవక్రియ వేగంగా జరగడానికి, బొడ్డు నుండి కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది.

Also Read: పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటి.. అందులో ఏమేమీ ఉంటాయో తెలుసా?


క్యాలరీలను బర్న చేయడానికి ఉపయోగపడుతుంది. ఉన్నకొవ్వును త్వరగా కరిగించాలంటే ఎత్తయిన మార్గాలలో నడవండి. అంటే మెట్లు ఎక్కడం వంటివి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. మెట్లు దిగడం కన్నా మెట్లు ఎక్కడం అనేది ఎక్కువగా బరువును తగ్గిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది.  ఎండోర్ఫిన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచుతుంది. మనస్సు, శరీరం రెండూ ఒకే కనెక్షన్తో ఉండి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల మీకు సహనం కూడా పెరుగుతుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ప్రతిరోజూ భోజనం చేశాక నడవడం ఒక అలవాటుగా మార్చుకోండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×