E-Paper
Advertisement

Varanasi: మీ క్రియేటివిటీ తగలెయ్య, ఏకంగా ఎద్దుతో ఇంటర్వ్యూ ప్లానింగ్

Varanasi: మీ క్రియేటివిటీ తగలెయ్య, ఏకంగా ఎద్దుతో ఇంటర్వ్యూ ప్లానింగ్
Advertisement

Varanasi: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా వారణాసి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఆ వరల్డ్ తెలిసేలా ఒక వీడియో విడుదల చేశారు రాజమౌళి. ఈ వీడియో విడుదల చేయడానికి రామోజీ ఫిలిం సిటీలో ఒక బిగ్గెస్ట్ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కి లక్షల కొద్ది అభిమానులు హాజరయ్యారు.

ఆ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడిన మాటలు కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజమౌళి మీద పోలీస్ కంప్లైంట్ లు పెట్టే స్థాయికి ఆ కేసులు వెళ్లిపోయాయి. ఆ విజువల్స్ అన్నీ చేయడానికి దాదాపు సంవత్సరం కాలం టైమ్ తీసుకున్నట్లు రాజమౌళి అధికారికంగానే చెప్పారు. అయితే విజువల్స్ అన్ని ఒక ఎత్తు లాస్ట్ షాట్లో మహేష్ బాబు నంది మీద కూర్చుని స్వారీ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

ఎద్దుతో ఇంటర్వ్యూ 

Advertisement

అయితే ఈ మధ్యకాలంలో క్రియేటివిటీ ఏ లెవెల్ కి వెళ్ళిపోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చే కొన్ని వీడియోలు ఒరిజినల్ మాదిరిగానే అనిపిస్తాయి. అయితే రీసెంట్ గా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి సినిమాలో మీరు కనిపిస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అని ఎద్దుని ఒక యాంకర్ అడుగుతారు.

దానికి ఆ ఎద్దు ఇచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇంతకుముందు బాహుబలి సినిమాలో కూడా చేశాను. మళ్లీ రాజమౌళి గారి దర్శకత్వంలో గ్లోబల్ ఆడియన్స్ కి పరిచయం అవటం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు హాలీవుడ్ ఆఫర్లు కూడా వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.

ఈవెంట్ కి ఎందుకు రాలేదు?

Advertisement

ఒకవేళ సినిమా కథను లీక్ చేస్తానేమో అని డైరెక్టర్ గారు నాకు పాస్పోర్ట్ ఇవ్వలేదు. అందువల్లే నేను ఈవెంట్ కి రాలేదు. సినిమాలో నాది డబుల్ యాక్షన్ తర్వాత యుగం ఎపిసోడ్లో ఒకటి వారణాసిలో ఒకటి ఉండబోతుంది. దీనికన్నా ఎక్కువ చెప్పినా కూడా డైరెక్టర్ గారు నన్ను కట్టేస్తారు. సమ్మర్ లో ఆడియన్స్ ఈ సినిమా చూడాలి అని కోరుకుంటున్నాను. అంటూ ఆ వీడియోని క్రియేట్ చేశారు.

Also Read: Ram Pothineni: చాలా ఏళ్లు తర్వాత ఇండస్ట్రీకి ఇలాంటి అమ్మాయి వచ్చింది, రామ్ ఎలివేషన్

Related News

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

Big Stories

Advertisement
×