E-Paper
Advertisement

అతని చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ గాయత్రి!

అతని చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ గాయత్రి!
Advertisement

Bigg Boss:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఈ ఏడాది కనీ వినీ ఎరుగని రీతిలో ఏకంగా ఐదు భాషలలో ఒకేసారి కొత్త సీజన్లు ప్రారంభమై.. ఆ ఐదు భాషల అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈసారి ఐదు భాషలలో ఒకేసారి ప్రారంభం అయినప్పటికీ.. ఓటీటీలో టిఆర్పి రేటింగ్ పరంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఇకపోతే ఈ రియాలిటీ షోలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎన్నో వివాదాలు కూడా ఉంటాయి. అలాంటి సంఘటనలు ఇప్పటికే మనం ఎన్నో చూసాం.. అయితే ఇదే బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఒక బ్యూటీ.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.

అతను దారుణంగా మోసం చేశారు..

ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి గాయత్రీ సురేష్ (Gayatri Suresh). బిగ్ బాస్ మలయాళం సీజన్ 8లో పాల్గొన్న ఈమె తన జీవితంలో అత్యంత చేదు సంఘటన గురించి గుర్తుచేసుకుంది.. మలయాళం లో మోహన్ లాల్ హోస్ట్ గా చేస్తున్న (అక్కడ బిగ్ బాస్ సీజన్ 8) రియాలిటీ షోలో గాయత్రి సురేష్ పాల్గొనింది. అయితే అక్కడ ఒక టాస్క్ లో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడింది. తనను ఒక విషయం బాగా గాయపరిచింది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు ఎయిడ్స్ ఉందా? అని అడగడం మరింత బాధ పెట్టిందని, అదే ఏడాది కారు ప్రమాదం, ఆ తర్వాత తనను ఒంటరిగా వదిలేయడం.. వంటి విషయాలను కూడా ఆమె గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది.

నాటి సంఘటనలు నన్ను కోలుకోనివ్వలేదు..

Advertisement

టాస్క్ లో భాగంగా మీకు అత్యంత బాధ కలిగించిన వ్యక్తితో మళ్లీ మాట్లాడే అవకాశం ఇస్తే..అతనికి ఏమి చెబుతారు అని బిగ్ బాస్ గాయత్రీని అడగగా.. ఆమె 2021 నాటి తన జీవితంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. నా జీవితంలో ఎంతో మంది నన్ను బాధ పెట్టారు. కానీ నన్ను అన్నింటికన్నా ఎక్కువగా బాధ పెట్టింది. తీవ్రంగా గాయపరిచింది ఒక్కటే. 2021లో నేను ఒక వివాదంలో చిక్కుకున్నాను. ఆ సమయంలో ఒక వ్యక్తితో కలిసి ఉన్నాను. దానినే రిలేషన్షిప్ అని కూడా అనుకున్నాను. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. అది కేవలం ఒక సిచువేషన్ షిప్ మాత్రమే అనిపిస్తోంది.

also read:జగపతిబాబునే ఇమిటేట్ చేసిన అభిమాని.. హీరో అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

అది సిచువేషన్ షిప్..

Advertisement

ఆ తర్వాత అతను వేరొకరితో సంబంధంలో ఉన్నాడని నాకు తెలిసింది.. సందర్భాన్ని బట్టి మనిషితో బంధం కలుపుకోవడం అంటే ఇదేనేమో అని ఎంతో కుమిలిపోయాను. ఎంతో ప్రేమించిన వ్యక్తి ఇంకొకరితో ఉన్నారని తెలిసి తట్టుకోలేకపోయాను అంటూ గాయత్రి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ముఖ్యంగా తన జీవితంలో ఎవరూ తనకు అండగా నిలబడలేదు అంటూ చేసిన కామెంట్లు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా గాయత్రి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Related News

Gundeninda GudiGantalu Today episode: తాయత్తు ఎంతపని చేసింది..? ఇదేం రచ్చ రా నాయనా.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : మహా, విక్కీ లవ్ ట్రాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పై సెటైర్లు.. ఇదే ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. రామారాజుకు నిజం తెలుస్తుందా..? ఇంట్లోంచి వల్లి వెళ్ళిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి వెళ్లిపోయిన పల్లవి.. దిమ్మతిరిగే షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..

Nindu Noorella Saavasam Serial Today Episode October 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు స్పాట్‌కు తీసుకెళ్లిన మనోహరి

Karthika Deepam 2 Serial Today Episode October 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రకు నిజం తెలుస్తుందా..? సూరజ్ అడ్డుపడతాడా..?            

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Big Stories

Advertisement
×