E-Paper
Advertisement

అల్లు అర్జున్ భార్య అందానికి ఫ్యాన్స్ ఫిదా.. ఫొటోలు వైరల్

అల్లు అర్జున్ భార్య అందానికి ఫ్యాన్స్ ఫిదా.. ఫొటోలు వైరల్
Advertisement

Allu Sneha Reddy:అల్లు స్నేహా రెడ్డి…ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించకపోయినా ఈమెకి సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన ట్రెండీ అవుట్‌ఫిట్స్, ట్రెడిషనల్ లుక్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటుంది ఈ అల్లువారి కోడలు.

ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్న పిక్స్ 

Advertisement

ఇక ఇదే క్రమంలో తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు మరోసారి ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి. సింపుల్‌గా కనిపిస్తూనే మెప్పించిన స్నేహా రెడ్డి ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో స్నేహా రెడ్డి వైట్ కలర్ శారీలో కనిపిస్తు ఆకట్టుకుంది. తెల్లటి శారీకి గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ బోర్డర్, మ్యాచింగ్ డిజైన్‌తో ఉన్న బ్లౌజ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇక ఓవర్ గా నగలు వేసుకోకుండా మెడలో చోకర్ నెక్లెస్‌తో తన లుక్ ని మరింత స్పెషల్ గా చేసేసింది స్నేహ. మొత్తంగా సింపుల్ మేకప్,న్యాచురల్ స్మైల్ తో ఫొటోలకు ఫోజులు ఇవ్వడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్ .

Advertisement

మంచి ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్‌

ఈ లుక్ వెనుక టీమ్ ని చూస్తే స్నేహా రెడ్డి స్టైలింగ్ బాధ్యతలను జు కాల్కర్ నిర్వహించగా, వాణి వట్స్ రూపొందించిన అవుట్‌ఫిట్ , శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్‌కు చెందిన జ్యూవెలరీ, హౌస్ ఆఫ్ సోహా హెయిర్ అండ్ మేకప్‌తో మొత్తం లుక్‌ క్లాసీగా మారిపోయింది.

సాధారణంగా సెలబ్రిటీల ఫ్యాషన్ సెలక్షన్ ని ఫాన్స్ నిశితంగా గమనిస్తారన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లు, కుటుంబ వేడుకలకు వారు వేసే బట్టలని,లుక్స్ ని చాలామంది ఫాలో అవుతుంటారు. ఇక ఈ క్రమంలోనే అల్లు స్నేహా రెడ్డి సెలెక్ట్ చేసుకున్న ఈ వైట్ శారీ కూడా సంప్రదాయంగా కనిపించాలనుకునే వారికి మంచి ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పకతప్పుదు.

సోషల్ మీడియా పోస్టులకు కూడా మంచి స్పందన

మరోవైపు, అల్లు అర్జున్ సినిమాలు, కుటుంబానికి సంబంధించిన విశేషాలపై అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ వంటి సినిమాలతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవడంతో, ఆయన కుటుంబానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్నేహా రెడ్డి షేర్ చేసే ఫొటోలు సైతం అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

ALSO READ :నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!

Tags

Related News

బిగ్ బాస్ షో పై అనుపమ కామెంట్స్…అంత పిచ్చి ఉందా?

వితికా షేరు, రాజీవ్ కనకాలతో సందడిగా మారిన సిస్ట్లా..గ్రాండ్ సెలబ్రేషన్స్!

వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదే.. ఈసారైనా వస్తారా? లేదా?

నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!

రజనీకాంత్  భాషా సీక్వెల్  అందుకే చేయలేదా?కారణం అదేనా?

ఎక్కడ చూసినా జిమ్ జిమ్ తార.. ఇప్పుడు అనుపమ వంతు!. వైరల్ వీడియో

పిల్లలు పుట్టే వరకు వాటిని పెంచుకుంటాం…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×