E-Paper
Advertisement

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..
Advertisement

Allu Arjun : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అల్లు అర్జున్ పుష్ప 3 మూవీ నుంచి రష్మిక తప్పుకుందా..? బాలీవుడ్ సినిమాలకు రష్మిక గుడ్ బై  చెప్పేసిందా..? అసలేం జరుగుతుంది..? రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజమా? లేక రూమర్స్ నా..? రష్మిక మందన్న బోల్డ్ సినిమాల్లో కనిపించదా..? చీర కట్టులో రష్మికను ఫ్యాన్స్ చూస్తారా? ఇవే ప్రశ్నలు సినీ అభిమానుల్లో వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హాట్ చర్చగా మారాయి. మరి నిజంగానే రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా..? టాప్ ప్లేసులో ఉన్న హీరోయిన్ రష్మిక స్థానాన్ని ఏ హీరోయిన్ రీప్లేస్ చేస్తుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి కాస్త వివరంగా తెలుసుకుందాం..

రష్మిక షాకింగ్ నిర్ణయం..?

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం తెలుగుతోపాటుగా బాలీవుడ్ లో కూడా వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారింది. అయితే ఈమె ఇప్పుడు బయోపిక్ లలో నటించేందుకు ఇష్టపడుతుందని టాక్ వినిపిస్తుంది. బోల్డ్ పాత్రలు చెయ్యను అని తేల్చి చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.. అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పుష్ప సిరీస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప 3 లో రష్మిక కనిపించదు అని ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న ప్రముఖ లెజెండరి సింగర్ ఎం ఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో నటిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారు అలాంటి పాత్రలు రష్మిక కనిపించబోతుంది అని కొందరు ఫ్యాన్సీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరికొందరు మాత్రం రష్మికని ఇక హాట్ లుక్కో లో చూడలేము అంటూ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అవుతారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప 3 లో కొత్త హీరోయినా..?

Advertisement

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా భారీ రెమ్యూనిరేషన్ కూడా తీసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో చేసుకుంటూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది రష్మిక.. బాలీవుడ్ లో ఆమె చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలో ఉండగా, అటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో లెజెండరీ సింగర్ ఏం ఎస్ సుబ్బలక్ష్మి సినిమా చేస్తుంది. ఇటీవల దీని గురించి ప్రకటించారు. బోల్డ్ కంటెంట్ సినిమాలు చెయ్యను అని ప్రకటించింది. మరి పుష్ప 3లో కొత్త హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నట్లు టాక్..  మరి ఎవరు రష్మికను మ్యాచ్ చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది.. రష్మిక ప్లేస్లో మరొకరి రావాలి అంటే ఎవరు వస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. మరోవైపు పుష్ప 3 సినిమాని లేదు అని టాక్ వినిపిస్తుంది ఏది ఏమైనా కూడా ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే సినిమాని అనౌన్స్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Related News

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

అక్కినేని కోడలు క్రేజ్ మాములుగా లేదుగా… ఏకంగా

జానీ మాస్టర్ భార్య పై దాడి..పోలీసులను ఆశ్రయించిన సుమలత!

Big Stories

Advertisement
×