E-Paper
Advertisement

చిరంజీవి ఇంట్లో అద్భుతం..హనుమాన్ అభిమానులకు కన్నుల పండుగ..

చిరంజీవి ఇంట్లో అద్భుతం..హనుమాన్ అభిమానులకు కన్నుల పండుగ..
Advertisement

Megastar Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రతి పండగని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. పప్పు పిచ్చి బొమ్మఏదైనా పండగ వచ్చింది అంటే చిరంజీవి ఇంట్లో ఆ వాతావరణం అలాగే కనిపిస్తుంది.. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ఇంట్లో ఒక మహా అద్భుతం జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి తన ఇంట్లో జరిగిన ఒక అద్భుతం అంటూ వీడియోని షేర్ చేసుకున్నారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఇంతకీ చిరంజీవి షేర్ చేసిన వీడియోలో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

చిరంజీవి ఇంట్లో హనుమాన్ అద్భుతం..

ఇవాళ హనుమాన్ జయంతి అన్న విషయం అందరికీ తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల్లో నీ ప్రముఖ హనుమాన్ ఆలయాలు అన్నీ కూడా భక్తుల సందడితో కళకళలాడుతున్నాయి. హనుమాన్ అనుగ్రహం కోసం భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో హనుమాన్ భక్తుడైన చిరంజీవి హనుమాన్ జయంతి సందర్భంగా ఓ వీడియోని పంచుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన ఇంట్లో జరిగినా ఒక అద్భుతమైన దృశ్యాన్ని వీడియో ద్వారా చిత్రికించి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వీడియోలో ఆయన పూజ గదిలో అనుమాన విగ్రహం పై సూర్యకాంతి అలా పడుతూ సప్తవర్ణ రంగులతో ఆ కాంతి విగ్రహాన్ని తాకడం ఆ వీడియోలో కనిపిస్తుంది.. ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మా ఇంట్లో ఈ దృశ్యం జరిగింది అని ఆయన అన్నారు. మన దేశంలోని ప్రముఖ ఆలయాల్లో జరిగినట్లుగానే అద్భుతమైన దృశ్యం తన ఇంట్లో జరగడం అదృష్టంగా భావిస్తున్నాను అని చిరంజీవి ఆ వీడియోలో చెప్పారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.. జై హనుమాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.. అద్భుతాన్ని చూస్తుంటే చిరంజీవి గారు కేవలం నటుడే కాదు, ఆ స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న ‘కారణజన్ముడు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహా అద్భుతం ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయ్యండి..

Advertisement

Also Read :కొరియన్ అబ్బాయితో ప్రేమలో పడ్డ హీరోయిన్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!

చిరంజీవి సినిమాల విషయానికోస్తే…

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయింది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో పాటుగా కలెక్షన్లు కూడా ఎక్కువగానే రాబట్టింది ఇప్పుడు డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో రాబోతున్న విశ్వంభరా మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీంతో పాటుగా మరో రెండు సినిమాలకు చిరంజీవి సైన్ చేసినట్లు తెలుస్తుంది. విశ్వంభర మూవీ వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈ ఏడాదిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీని ఎప్పుడు ఎప్పుడు థియేటర్లలో చూస్తామని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ జనాలని ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు..

Advertisement

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×