BigTV English

Coolie – War2: నిర్మాతలే సినిమాను చంపుకుంటే.. కూలీ, వార్ 2 పరిస్థితి ఇదే మరి

Coolie – War2: నిర్మాతలే సినిమాను చంపుకుంటే.. కూలీ, వార్ 2 పరిస్థితి ఇదే మరి


Coolie and War 2 Talk: వారం బాక్సాఫీసు రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ‘కూలీ‘, వార్‌ 2 చిత్రాలు ఒకేరోజు విడుదల అవుతుండటంతో బాక్సాఫీసు వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇక అభిమానులు ఉత్సాహం అంత ఇంత కాదు. ఇక మూవీ బ్లాక్బస్టరే అంటూ కాలర్ఎగిరేశారు. చిత్రాలపై బజ్కూడా రేంజ్లో ఉంది. దీంతో కూలీ, వార్‌ 2 మధ్య బాక్సాఫీసు క్లాష్పై హై ఎక్స్పెక్టేషన్స్నెలకొన్నాయి. రెండు సినిమాలు హిట్అయినా.. ఇందులో ఏది అత్యధిక వసూళ్లు సాధిస్తుందా ట్రేడ్వర్గాలు అంచనాలు వేసుకున్నాయి. ఇదంత కూలీ, వార్‌ 2 రిలీజ్ముందు ఉన్న పరిస్థితుల. విడుదల తర్వాత అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి.

తారుమారైన అంచనాలు 


సినిమాకు ఎంత టాక్వస్తుందాని ఫ్యాన్స్మధ్య వార్కూడా నడిచింది. కానీ, రిలీజ్ తర్వాత అదేది కనిపించడం లేదుకారణం రెండు సినిమాలు యావరేజ్టాక్తెచ్చుకున్నాయిరెండు కూడా ఆడియన్స్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం కూలీ, వార్‌ 2 ఒకే రేటింగ్‌, టాక్తెచ్చుకున్నాయి. రిలీజ్ ముందు వరకు ఉన్న హైప్‌, బజ్రెండు సినిమాల్లోనూ కనిపంచకపోవడంతో హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్లిన ప్రేక్షకులు డిసప్పాయింట్అవుతున్నాడు. మూవీలో పెద్దగా ఏం లేదు భయ్యా.. యావరేజ్అంటూ రివ్యూ ఇస్తున్నారు. కూలీ, వార్‌ 2కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నిర్మాతలే అని చెప్పాలి. ఎందుకుంటే ప్రమోషన్స్ పేరుతో మూవీలో ఓవర్హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

నెల రోజుల ముందే ప్రమోషన్స్స్టార్ట్చేసి.. సినిమాకు ఉండాల్సి దానికంటే ఎక్కువగా హైప్పెంచుతున్నారునిజానికి కూలీ, వార్‌ 2 సినిమాలు బాగున్నాయి. ఇంత హైప్లేకుంటే రెండు సినిమాలు మంచి హిట్టాక్ పడేది. కానీ, ప్రమోషన్స్లో నిర్మాతలు ఇస్తున్న ఓవర్హైప్సినిమాకు నెగిటివ్అయ్యింది. ఒకవేళ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్లేకుండ ప్రేక్షకులు థియేటర్వచ్చి ఉంటే చిత్రాలు బాగా ఆకట్టుకునేవి. రెండు సినిమాల్లోనూ యాక్షన్‌, స్టోరీ,స్క్రీన్ప్లే చాలా బాగున్నాయి. స్టార్హీరోలు, డైరెక్టర్సినిమా అంటే ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి. కానీ, వారికి ఉన్న క్రేజ్ను నిర్మాతలు గట్టిగా వాడేలా ఉద్దేశంతో మూవీకి విపరీతమైన బజ్ పెంచేశారు. సినిమాలో ఉన్నదానికి మించి ఇంకేదో ఉందంటూ ఆడియన్స్ను ఉహాల్లో తెలిపోయేలా చేశారు.

రిలీజ్ ముందు ఓవర్ హైప్

దీంతో ప్రేక్షకుల్లో అంచానాలు ఆకాశాన్ని తాకాయిమూవీలో ఇంకేదో కొత్తగా ఉంది, ప్రధాన పాత్రల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎలివేషన్స్ఇచ్చారనే అభిప్రాయాలను క్రియేట్చేశాయి రెండు సినిమాల ప్రమోషన్స్‌. సోషల్మీడియాను కూడా వాడి గట్టి ప్రచారం చేసుకున్నారు. ఇంకేముందు ప్రతి ఒక్కరిలో సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమాల్లో వావ్అనిపించేలా దర్శకుడు ఏం ప్లాన్చేశాడోనంటూ భూజాలు ఎగిరేస్తూ వచ్చిన అభిమానులు, ప్రేక్షకులు కొత్తదనం కనిపించలేదు. సదరు దర్శకులు పనితీరు ఎలాంటిదో అందరికి తెలిసిందే. వారి వారి కెపాసిటిలోనే సినిమాలు ఉన్నాయి.

తప్ప.. ప్రేక్షకుడు కొత్తగా, థ్రిల్అయ్యే అంశాలేవి రెండు సినిమాల్లోనూ కనిపించలేదు. సినిమాకు వచ్చిన ఆడియన్స్థ్రిల్అవుతారంటూ, ఊహించని సీన్స్మిమ్మల్ని అబ్బురపరుస్తాయంటూ ప్రచారం చేశాయి మూవీ టీం. అలాంటివి థియేటర్లలో కనిపించకపోవడంతో ఆడియన్స్కాస్తా నిరాశ పడ్డారు. దీంతో రెండు సినిమాలు యావరేజ్టాక్కే పరిమితం అయ్యాయి. దీనికి కారణం నిర్మాతలు ఇచ్చిన ఓవర్హైప్అనాలి. నిజానికి కూలీ,వార్‌ 2లు మంచి సినిమాలు. రెండు కూడా హిట్పడాల్సిన చిత్రాలే. కానీ, రిలీజ్ముందు ఇచ్చిన ఓవర్హైప్, బజ్వల్ల హిట్‌ పడాల్సిన సినిమాకి యావరేజ్‌ టాక్‌ వస్తుంది. కూలీ, వార్‌2 పరిస్థితి చూసి నిర్మాతల వల్లే సినిమాలు పోతున్నాయి. వారి సినిమాను వారే చంపేసుకుంటున్నారని ట్రేడ్పండితులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: OTT Movie: వీళ్లేం మనుషులురా బాబు? అంత్యక్రియల్లో పొట్టచక్కలయ్యే కామెడీ, ఈ మలయాళ మూవీ అస్సలు మిస్ కావద్దు

Related News

Jr NTR: అందరికీ దూరం… ఒంటరి పోరాటం… నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ మళ్లీ కౌంటర్ ?

Coolie : రజనీకాంత్ సినిమా అన్నారు, కానీ సౌబిన్ హీరో చేసేసారు

Coolie : అమీర్ ఖాన్ రోలెక్స్ ఏం కాదు… పక్కా కమెడియన్

War 2 Movie : లోకేష్ కనగరాజ్‌ను కాపీ కొట్టిన వార్ 2… అడ్డంగా దొరికిపోయారు

War 2: సినిమా ప్రసారంలో అంతరాయం.. 20 నిమిషాల పాటు నిలిచిపోయిన ప్రదర్శన!

Big Stories

×