E-Paper
Advertisement

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!
Advertisement

Dadasaheb Phalke Award Winners:2024వ సంవత్సరానికి గానూ ప్రముఖ కన్నడ సూపర్ స్టార్…అనంత్ నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ సందర్భంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఇప్పటి వరకు ఎవరెవరు అందుకున్నారా అంటూ ఆరాలు తీస్తున్నారు.

మరి భారతీయ సినీ రంగానికి విశేష సేవలు అందించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ని సొంతం చేసుకున్న ఆ సినీ ప్రముఖులు ఎవరో ఒకసారి చూద్దాం.1969లో మొదలైన ఈ అవార్డుల ప్రయాణంలో ఇప్పటి వరకు స్టార్ హీరోల నుంచి లెజెండరీ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాయకుల వరకు ఎంతోమంది ఉండటం విశేషం.వారిలో

1969 – 1980 వరకు అందుకున్న వారి లిస్టు ఒకసారి చూస్తే

Advertisement

1969: దేవికా రాణి (మొదటగా అవార్డ్ అందుకున్న అలనాటి స్టార్ హీరోయిన్)
1970: బి.ఎన్. సిర్కార్
1971: పృథ్వీరాజ్ కపూర్
1972: పంకజ్ ముల్లిక్
1973: సులోచన (రూబీ మైయర్స్)
1974: బి.ఎన్. రెడ్డి (దక్షిణాది నుండి అవార్డ్ అందుకున్న తొలి వ్యక్తి)
1975: ధీరెన్ గంగూలీ
1976: కనన్ దేవి
1977: నితిన్ బోస్
1978: రాయ్‌చంద్ బోరల్
1979:సోహ్రాబ్ మోదీ
1980: పైడి జైరాజ్ (తెలంగాణ నుండి అవార్డ్ అందుకున్నతొలి వ్యక్తి)

1981 – 1990 వరకు అందుకున్న వారి లిస్టు ఒకసారి చూస్తే

1981: నౌషాద్
1982: ఎల్.వి. ప్రసాద్ (లెజెండరీ మేకర్)
1983:దుర్గా ఖోటే
1984:సత్యజిత్ రే
1985:వి. శాంతారాం
1986: బి. నాగిరెడ్డి (విజయా సంస్థ అధినేత)
1987: రాజ్ కపూర్
1988: అశోక్ కుమార్
1989: లతా మంగేష్కర్
1990:అక్కినేని నాగేశ్వరరావు (ANR) (నట సామ్రాట్)

1991 – 2000 వరకు అందుకున్న వారి లిస్టు ఒకసారి చూస్తే

Advertisement

1991:భాల్జీ పెంధార్కర్
1992: భూపేన్ హజారికా
1993: మజ్రూహ్ సుల్తాన్‌పురి
1994:దిలీప్ కుమార్
1995:డాక్టర్ రాజ్‌కుమార్
1996:శివాజీ గణేశన్
1997:కవి ప్రదీప్
1998: బి.ఆర్. చోప్రా
1999: హృషీకేశ్ ముఖర్జీ
2000: ఆశా భోంస్లే

2001 – 2010 వరకు అందుకున్న వారి లిస్టు ఒకసారి చూస్తే

2001: యశ్ చోప్రా
2002: దేవ్ ఆనంద్
2003: మృణాల్ సేన్
2004: అదూర్ గోపాలకృష్ణన్
2005:శ్యామ్ బెనెగల్
2006: తపన్ సిన్హా
2007: మన్నా డే
2008:వి.కె. మూర్తి
2009: డి. రామానాయుడు (మూవీ మొగల్)
2010:కె. బాలచందర్

2011 – 2020 వరకు అందుకున్న వారి లిస్టు ఒకసారి చూస్తే

2011:సౌమిత్ర ఛటర్జీ
2012: ప్రాణ్
2013: గుల్జార్
2014: శశి కపూర్
2015: మనోజ్ కుమార్
2016: కె. విశ్వనాథ్ (కళాతపస్వి)
2017: వినోద్ ఖన్నా
2018:అమితాబ్ బచ్చన్
2019: రజనీకాంత్ (సూపర్‌స్టార్)
2020:ఆశా పరేఖ్

2021 – 2024వరకు అందుకున్న వారి లిస్టు ఒకసారి చూస్తే

2021:వహీదా రెహమాన్
2022:మిథున్ చక్రవర్తి
2023: మోహన్‌లాల్
2024: అనంత్ నాగ్ (కన్నడ వర్సటైల్ యాక్టర్)

ఇలా ఇప్పటివరకు 56 మందికి ఇప్పటి వరకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.ఇక తాజాగా అవార్డుకి నామినేట్ అయిన అనంత్ నాగ్ ఈ అవార్డు ని సెప్టెంబర్ 22న గుజరాత్ కేవడియలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో అందుకోనున్నారు.

ALSO READ:నందుస్ వరల్డ్ డైమండ్ షోరూమ్ వీడియో.. ఊహించని రీతిలో ట్రోలింగ్!

Tags

Related News

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?

నటుడు అనంత్ నాగ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!

జాన్వీ కపూర్ లుక్ అదిరిందిగా.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

సెన్సార్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. రన్ టైం ఎంతంటే?

ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?

వేల కోట్ల స్కామ్.. ఇప్పుడు పూట గడవడం లేదు.. ఆర్థిక కష్టాల్లో ఐబొమ్మ రవి!

Big Stories

Advertisement
×