E-Paper
Advertisement

చిట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

చిట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..
Advertisement

Faria Abdullah : తెలుగు ఆడియన్స్ కి పరిచయమక్కరలేని పేరు చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు మూవీతో మంచి పాపులార్టీని సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు.. అందంతో పాటుగా అభినయం అలాగే అద్భుతమైన డాన్సర్ కూడా. అయితే అన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో సుడి తిరగలేదు అని అనుకున్నట్లుగానే ఈమెకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు కూడా మంచి టాక్ ని అందించాయి. అయినా కూడా ఈ అమ్మడికి బ్లాక్ బస్టర్ హెడ్ సినిమాలు మాత్రం పడలేదు. దాంతో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అడపాదడప సినిమాలతో పలకరిస్తున్న కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఈ చిట్టి నెలకు లక్షల్లోనే సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నెలకు ఎన్ని లక్షలు ఎన్ని సంపాదిస్తుంది అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఫరియా నెలకు ఎంత సంపాదిస్తుందంటే..?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఫరియా గురించి ఎంత చెప్పినా తక్కువే.. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ముక్కు సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తున్న ఫరియా ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు పడలేదు. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలలో ఒక్క జాతి రత్నాలు సినిమా మాత్రమే ఆమెకు మంచి గుర్తింపును అందించింది.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా యావరేజ్ టాప్ని అందుకోవడంతో ఫరియాకి ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఇక సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఫరియా తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకి మతిపోగొట్టేలా చేస్తుంది.. ఎప్పటికప్పుడు ట్రెండీ వేరులో ఈమె దిగుతున్న ఫోటోలు సోషల్ మీడియా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.. అయితే సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు.. అందుకే ఎలాంటి ఫొటోస్ షూట్ పెట్టిన కూడా క్షణాల్లోనే ఫైల్ అవుతూ వస్తుంది.. మరి ఈమె నెలకి సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు జనాల్లో వినిపిస్తుంది.. నిజానికి ఏమైనా దాదాపు 12 నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నిజంగానే ఈ అమ్మడు ఇంత సంపాదిస్తుందా లేదా అన్నది మాత్రం ఆసక్తిగా మారింది.. దీనిపై ఒక క్లారిటీ రావాలి అంటే ఈ బ్యూటీ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే…

ఫరియా సినిమాల విషయానికొస్తే..

Advertisement

తెలుగు ఇండస్ట్రీకి జాతి రత్నాలు మూవీతో తో ఎంట్రీ ఇచ్చింది.. దాంతో మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆమెకు ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. మొదటి మూవీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత కూడా ఈమె బిజీ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అది కాస్త రివర్స్ అయ్యింది. చిట్టి ఇప్పటివరకు పెద్దగా స్టార్ డం తెచ్చుకున్న మూవీలల్లో నటించలేదు.. కేవలం సెకండ్ హీరోయిన్ గా బాగానే పాపులర్ అయింది.. ఏ సినిమా కూడా అంత ఫేమ్ తీసుకొని రాలేదు. టాలెంట్‌కి తగ్గ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.. ఇప్పటికీ సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వస్తుంది.. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న కూడా స్టార్ ఇమేజ్ రాలేదు.. అయితే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ప్రస్తుతం ఈమె ఐటమ్ సాంగ్స్ చేస్తూనే.. మరోవైపు భారీ ప్రాజెక్టు లను లైన్లో పెట్టుకుంటుంది..

Also Read :ఈ వారం సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఎవ్వరు ఊహించని సీరియల్ టాప్..?

Related News

అఖిల్ సక్సెస్ పై స్పందించిన సుమంత్..

ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన నయనతార.. ఎన్ని కోట్లంటే?

ఇకపై ప్రతి పెళ్లిలో ఈ పాటే మోగాల్సిందే.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వెడ్డింగ్ వైబ్స్!

‘అమరన్’ డైరెక్టర్‌తో ధనుష్ ఊచకోత.. ‘ఓం’ టైటిల్ టీజర్ చూశారా?

వైష్ణవ్ తేజ్ – రీతూ వర్మ పెళ్లికి సాయి దుర్గ తేజ్, తల్లి నో చెప్పారా!

‘చెన్నై లవ్ స్టోరీ’కి రూ.కోటి రూపాయల ఫ్రీ టికెట్లు?ఏంటిది కిరణ్?

ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారంటూ సంచలన ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్!

Big Stories

Advertisement
×