E-Paper
Advertisement

కాయాదు లోహర్ తో ఇంత చనువుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?

కాయాదు లోహర్ తో ఇంత చనువుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?
Advertisement

Kayadu Lohar: మొగిల్ పేట సినిమాతో అపూర్వ పాత్రలో కనిపించి కన్నడ ప్రేక్షకులకు పరిచయమైన కాయాదు లోహర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అదృష్టం ఆవగింజంత ఉన్నా చాలు తమ తలరాతలు రాత్రికి రాత్రే మారిపోతాయి అని ఎంతోమంది నిరూపించారు. అందులో భాగంగానే సంవత్సరాలు తరబడి సినిమాలు చేసినా రాని గుర్తింపు సరైన పాత్ర పడితే మాత్రం ఓవర్ నైట్ లోనే స్టార్ డం లభిస్తుంది. అలా నాలుగేళ్లపాటు నిర్విరామంగా కష్టపడ్డ కాయాదుకి డ్రాగన్ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. 2025లో తమిళంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కాయాదుకి మంచి విజయాన్ని అందించింది.

కాయాదూతో చనువుగా ఉన్న వ్యక్తి ఎవరు?

ఈ ఒక్క సినిమాతో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత అవకాశాలు వరుసగా వచ్చి పడ్డాయి. అలా ఫంకీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ది ప్యారడైస్, ఇదయం మురళి అంటూ పలు చిత్రాలలో బిజీగా నటిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఒక వ్యక్తితో చనువుగా ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. అతను ఎవరు? అతనితో ఈమె ఎందుకు అంత క్లోజ్ గా ఉంది? ఇద్దరి మధ్య ఏదైనా సంథింగ్ సంథింగ్ కొనసాగుతోందా? అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే?

Advertisement

మరి అసలు విషయం ఏమిటి? అనే విషయానికొస్తే.. అక్కడ ఉన్నది ఎవరో కాదు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, ఇండియన్ మ్యూజిషియన్ సాయి అభ్యంకర్. అసలు విషయంలోకి వెళ్తే.. ‘పావళ మళ్లీ’ మ్యూజిక్ వీడియో లో భాగంగా వీరిద్దరూ కలిసి ఈ పాటకు మళ్ళీ డాన్స్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పాట విషయానికి వస్తే.. సాయి అభ్యంకర్ వరుడిగా , కాయాదు లోహార్ వధువుగా పావళ మళ్లీ మ్యూజిక్ వీడియోలు కలసి పనిచేశారు. ఇక ఈ పాటకి శృతిహాసన్ మహిళా గాత్రం అందించగా.. తేజో భరద్వాజ్ ఈ పాటకు దర్శకత్వం వహించారు. ఈ పాటలో భాగంగానే వీళ్ళిద్దరూ ఇలా చనువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జంటగా కనిపిస్తే రూమర్లు సృష్టించడం సాధారణమైపోయింది అనే కామెంట్లు అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరొకవైపు ఇటీవల విడుదలైన ఈ మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

also read:‘నీ కాటుక కళ్ళకు కమలమే కన్ను గిట్టదా సఖి’.. భాగ్యశ్రీ అందాలకు యూత్ ఫిదా!

కాయాదు లోహర్ ప్రస్తుత సినిమాలు..

Advertisement

కాయాదు లోహర్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. తమిళ్, తెలుగు, మలయాళం భాషలలో క్రేజీ ప్రాజెక్టులు అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. అధర్వ సరసన ఇదయం మురళి అనే రొమాంటిక్ డ్రామా మూవీలో నటించింది. ఈ సినిమా జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంటెంట్ బాగున్నప్పటికీ ఎందుకో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న అమరత్వం అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాలతో పాటు శింబు సరసన STR 49 చిత్రంతో పాటు ఐయామ్ గేమ్ అనే మలయాళం చిత్రంలో కూడా నటిస్తోంది. అలాగే నాని ది ప్యారడైజ్ సినిమాలో కూడా నటిస్తోంది.

Related News

స్టాండప్ కమెడియన్ కు రూ.10లక్షలు జరిమానా?

అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?

లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన రామ్ చరణ్.. త్వరలోనే గృహప్రవేశం!

నువ్వు ఏం వేసుకున్నా ట్రోల్ చేస్తారు….ఏకిపారేసిన స్టార్ హీరోయిన్ !

‘నీ కాటుక కళ్ళకు కమలమే కన్ను గిట్టదా సఖి’.. భాగ్యశ్రీ అందాలకు యూత్ ఫిదా!

Samantha:సమంత డెలివరీ ఎక్కడో తెలుసా?

జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ..మధ్యలో శ్రష్టి వర్మ

Big Stories

Advertisement
×